
| Movie Name | & English (2018) |
|---|---|
| Director | Venky Atluri |
| Star Cast | Varun Tej, Raashi Khanna |
| Music | Thaman S |
| Singer(s) | Rahul Nambiar |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
సునోనా సునైనా
నీ హైపర్ హార్టే నేనే కొల్లగొట్టనా
సునోనా సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగా చెయ్యనా
నీ ట్వింకల్ ట్వింకల్ కల్లల్లోకి లింకవనా
నీ సింగల్ సింగల్ మనసుతో మింగిలవ్వనా
నీ సింపల్ సింపల్ లైఫులో వండరవనా
సునైనా నీతో రానా, ఆ ఆ ఆ
సునోనా సునైనా
నీ హైపర్ హార్టే నేనే కొల్లగొట్టనా
సునోనా సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగా చెయ్యనా
ఈ ఏజి పోతే మళ్లీ రాదే నువ్వేం చేసిన
ఇది ఓపెన్ చేసిన బాటల్ బేబీ ఖాళీ చేసేయ్యనా
ఓ లవ్లీ లేడీ నువ్వే అంత బెట్టే చేసినా
మన ఇద్దరి మధ్యన
లండన్ బ్రిడ్జే నేనే దాటెయ్ నా
నాలో సరిగమ నీలో
పదనిస కలపవా నువ్ పలకవ
నాతో పాటుగా నాతో పాటగా
మారవా నువు పాడవా
నీ ట్వింకల్ ట్వింకల్ కల్లల్లోకి లింకవనా
నీ సింగల్ సింగల్ మనసుతో మింగిలవ్వనా
నీ సింపల్ సింపల్ లైఫులో వండరవనా
సునైనా నీతో రానా, ఆ ఆ ఆ
Sunona Sunaina song is from the & English movie.
Sunona Sunaina song was sung by Rahul Nambiar.
Sunona Sunaina song lyrics were written by Shree Mani.
Sunona Sunaina song music was composed by Thaman S.