
| Movie Name | & English |
|---|---|
| Director | P. Sambasiva Rao |
| Star Cast | Jayasudha, Chandra Mohan, Ranganath, Prabha |
| Music | Rajan-Nagendra |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Saregama South |
Mallelu Poose Lyrics in Telugu
మల్లెలు పూసే… వెన్నెల కాసే
ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే… వెన్నెల కాసే
ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే… వెన్నెల కాసే
ఈ రేయి హాయిగా ||2||
మమతలు వేయిగ
పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే
ఈ రేయి హాయిగా
ముసిముసి నవ్వులలో… గుసగుస లాడినవే
నా తొలి మొజులే… నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుసగుస లాడినవే
నా తొలి మోజులే… నీ విరజాజులై
మిస మిస వన్నెలలో… మిలమిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో… జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలె
మనసులు పాడే మంతనమాడే… ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా
ఆ ఆ హ ఆ ఆ
ఆ హా ఆఆ ఆ ఆ
తొలకరి కోరికలే… తొందర చేసినవే
ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి శయ్యకే… ఆవిరి తీరగా
సొగసరి కానుకలే… సొద పెడుతున్నవిలే
ఏ తెర చాటునో… ఆ చెర వీడగా
అందిన పొందులోనె… అందలేని విందులీయవే
కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే… ఈ రేయి హాయిగా
Mallelu Poose song is from the & English movie.
Mallelu Poose song was sung by S P Balasubramanyam.
Mallelu Poose song lyrics were written by Veturi Sundararama Murthy.
Mallelu Poose song music was composed by Rajan-Nagendra.