
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గాన లోల జాలమెల దారి చూపుమా
గాన లోల జాలమెల దారి చూపుమా
సుందరాంగి అందరు నీ సాటి రారుగా
సుందరాంగి అందరు… నీ సాటి రారుగా
సందేహమును అందముగా తీర్పుమంటిని
సందేహమును అందముగా తీర్పుమంటిని
బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గాన లోల జాలమెల దారి చూపుమా
వాసి కెక్కి యున్నదానవనుచు నమ్మితి
వాసి కెక్కి యున్నదానవనుచు నమ్మితి
రాసిగా సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని
రాసిగా సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని
బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గాన లోల జాలమెల దారి చూపుమా
ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని
ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని
ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి
ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి
బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గాన లోల జాలమెల దారి చూపుమా
స్తిరముగా శ్రీ కడలి యందు వెలసితివమ్మ
స్తిరముగా శ్రీ కడలి యందు వెలసితివమ్మ
ధరణిలో శ్రీ రంగ దాసుని దయను చూడుమా
ధరణిలో శ్రీ రంగ దాసుని దయను చూడుమా
బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గాన లోల జాలమెల దారి చూపుమా
గాన లోల జాలమెల దారి చూపుమా
Bala Tripura Sundari song is from the & English movie.