| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | Vennelakanti |
| Music Label |
కరోనా.. కరోనా.. కరోనా.. కరోనా..
కరోనా.. కరోనా.. కరోనా.. కరోనా..
ఎక్కడిదీ కరోనా.. ఏమిటి ఈ కరోనా..
కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా…
ఎక్కడిదీ కరోనా.. ఏమిటి ఈ కరోనా..
కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా…
అంటు రోగమై సోకే మృత్యువు.. ఈ కరోనా..
దీనివల్ల మనముందే.. యుగాంతమే జరిగేనా…
కరోనా.. కరోనా.. కరోనా..
మనం చేయు తప్పులకు.. మరో రూపు కరోనా..
మనుషుల నిర్లక్షానికి.. మరో పేరు కరోనా…
ఎన్నెన్నో వ్యాధులతో పోరాడిన మానవుడా..
అన్నింటా గెలుపొందిన యోధుడా.. మహనీయుడా…
ఎన్నెన్నో వ్యాధులతో పోరాడిన మానవుడా..
అన్నింటా గెలుపొందిన యోధుడా.. మహనీయుడా…
నియమాలను పాటించు.. నిబద్ధతను పాలించు..
నియమాలను పాటించు.. నిబద్ధతను పాలించు..
స్వీయ నియంత్రణతోటి ప్రమాదాన్ని నివారించు..
స్వీయ నియంత్రణతోటి ప్రమాదాన్ని నివారించు…
మన పూర్వులు ఆచరించు ఆచారాలనాశ్రయించు..
ప్రభుత్వాలు సూచించే మార్గాలను అనుసరించు..
ప్రభుత్వాలు సూచించే మార్గాలను అనుసరించు…
నిరాశతో కరోనాకు భయపడి.. నువ్వు పారిపోకు..
ధైర్యంతో కరోనాను తరిమికొట్టువరకు..
నిద్రపోకూ.. నిద్రపోకూ…
సర్వేజనా సుఖినోభవంతూ.. సర్వేజనా సుఖినోభవంతూ..
సర్వేజనా సుఖినోభవంతూ……
Read Also: Cheyi Cheyi Kalapakura Lyrics
SP Balasubrahmanyam Corona Virus song is from the & English movie.
SP Balasubrahmanyam Corona Virus song lyrics were written by Vennelakanti.