
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | Anchor Ravi, Thanuja |
| Music | |
| Singer(s) | Hemachandra, Mounika Reddy |
| Lyricist | |
| Music Label |
సమయమే తెలియదే.. ఏమో ఏమో నీతో ఉంటుంటే..
సమయమే గడవదే.. ఏమో ఏమో నువ్వే లేకుంటే…
ఇన్నాళ్లుగా నాలో కల… ఎదురైందిలా నీ వల్లే గా
నేనే నువ్వైపోనా… నిన్నే తలపిస్తున్నానా…
దీన్ద్దీన్ తన దిననదినాన.. దీన్ద్దీన్ తన దిననా.
దీన్ద్దీన్ తన దిననదినాన..దీంతానానా..
దీన్ద్దీన్ తన దిననదినాన.. దీన్ద్దీన్ తన దిననా.
దీన్ద్దీన్ తన దిననదినాన..దీంతానానా..
సమయమే…. సమయమే….
రాత్తిరి కలలోన ఉంటావుగా.. నిజమే అనుకున్నా
కనిపించవుగా..
ఉదయం తోలి వెలుగే నువ్వే కాదా..
ఊపిరి చప్పుడుగా మారావుగా..
ప్రాణం నీవెంటే… సాగిపోతుంటే
కాదన్నా మాటే వినక.. నీ కొరకే
నీ మాటే వింటుంటే ఓ పాటలా
అనిపించి ఈ భావం పల్లవిలా..
మనదో వింత కథ, అర్ధం కాదు
ముందే తెలియదుగా సందేహాలు
నీలా నాక్కూడా అనిపిస్తున్నా
తెలిపేదెలాగా అనుకుంటున్నా…
దూరం ఎంతున్నా నీతో నా పయనం..
ఆగి పోదంటా నేనే నీ వశం..
ఉంటాగా ఉన్నాళ్ళు నీకోసమే
కన్నీళ్లను తుడిచేటి నీవే నేనై…
దీన్ద్దీన్ తన దిననదినాన.. దీన్ద్దీన్ తన దిననా.
దీన్ద్దీన్ తన దిననదినాన..దీంతానానా..
దీన్ద్దీన్ తన దిననదినాన.. దీన్ద్దీన్ తన దిననా.
దీన్ద్దీన్ తన దిననదినాన..దీంతానానా..
సమయమే…. సమయమే….
Anchor Ravi Samayame song is from the & English movie.
Anchor Ravi Samayame song was sung by Hemachandra, Mounika Reddy.