
| Movie Name | & English |
|---|---|
| Director | Kodandarami Reddy |
| Star Cast | Balakrishna, Divya Bharthi |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానే
ఎందుకో ఏవిటో అలసట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు
కంటికందినప్పుడే కసుక్కు మంటు
ఎంగిలే సంపెంగ రంగులేయగానె
ఎందుకో ఏవిటో అలసటా
ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
చీరలో మూరకో చిటపట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు
కంటికందినప్పుడే కసుక్కు మంటు
ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
చీరలో మూరకో చిటపట
ముత్యాల వాన మూగదైనా… ముద్దింట రేగెను తాళం
రత్నాల వాన రాతిరైనా తల్లోన దాగెను దీపం
ఎక్కడో ఏమిటో ఏదో… తొక్కిడే సాగింది నాలో
ఉందిలే ఊపులో ఎంతో… పాదమే జారితే నాతో
ఆషాడమాసమో… అందాల మోసమో
అబ్బాయికోసమో… మబ్బుబిళ్ళ జారిపోయె
ఎంగిలే సంపెంగ రంగులేయగానె
ఎందుకో ఏవిటో అలసటా
ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
చీరలో మూరకో చిటపట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు
కంటికందినప్పుడే కసుక్కుమంటు
ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె
ఎందుకో ఏమిటో అలసటా
హే లజుకు లజుకు లజుకా
లజులజు లజు లజుకా
హే లజుకు లజుకు లజుకా
లజులజు లజు లజుకా
హే లజు లజు లజు లజుకా
హే లజులజు లజు లజుకా
లజుకా…లజు లజుకా
లజు లజు లజు లజుకా
ఆకాశగంగ అందుకున్న… తీరేది కాదంట తాపం
పాతాళగంగ తోడుకున్న… వడ్డంటునా నా ప్రాయం
ఉక్కిరై బిక్కిరై నాలో… కొక్కొరో అన్నాది ప్రాణం
ఒంపులే సొంపులై నాలో… తుంపరై పోయాయి పాపం
ఆ తుంగభద్రలా ఈ వంశధారలా
పెన్నేటి పొంగులా… తుళ్ళిపడ్డదమ్మ ఒళ్ళు
ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె
ఎందుకో ఏవిటో అలసట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు
కంటికందినప్పుడే కసుక్కుమంటు
ఎంగిలే సంపెంగ రంగులేయగానె
ఎందుకో ఏవిటో అలసట
ముద్దుతో శృంగార బీటు కొట్టగానే
చీరలో మూరకో చిటపటా
Muddutho Srungara song is from the & English movie.
Muddutho Srungara song was sung by S P Balasubramanyam, S Janaki.
Muddutho Srungara song lyrics were written by Veturi Sundararama Murthy.
Muddutho Srungara song music was composed by Ilayaraja.