
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Yashwanth Nag |
| Singer(s) | |
| Lyricist | Anand Gurram |
| Music Label | ChowRaasta Music |
మ్యాటర్ ఏంటంటే… ఇంట్లో లాక్ డౌనై కష్టాలు పడుతున్న భర్తలకు, ఆ భర్తలను భరిస్తున్న భార్యలకు, ఈ పాట అంకితం…
కరోనా… కరోన ఇంటి పని.. ఎహె!
వంట పని.. బట్టలుతికే పని.. ఇల్లూడ్చే పని…
కరోనా… కరోన, పెళ్ళాం చెప్పిందే కరోనా…
పెళ్ళాం మనసే జీతోనా…
బాహుబలినై బట్టలుతికితే… అవాక్కయ్యే తెలుపే లేదని…
అవాక్కయ్యే తెలుపే లేదని… తాకడ్దిక్కు! తాకడ్దిక్కు! థ….!
బంటు నేనై అంట్లు తోమితే అద్దమంటి మెరుపే లేదనే..
అద్దమంటి మెరుపే లేదనే..తాకడ్దిక్కు! థ….!
మూలనున్న దుమ్ము చూసి మొట్టిక్కాయ ఒక్కటిచ్చే…
ఉల్లిపాయ కొయ్యమంటు కంటన్నీరు పెట్టన్నిచ్చే…
సాయమేదో సేద్దామంటే సాటిసిఫాక్షన్ గొడవొచ్చే…
తొడిమలుంచి తొక్కలోది… తొక్క తీసి తుక్కు చేసే…
ఎంత పని ఇది ఎంత పని… అంతు లేనిది ఇంటి పని
ఎంత పని ఇది ఎంత పని… అంతు లేనిది ఇంటి పని
అలుపెరగక చేస్తున్న ఆడోళ్ళకెవ్వరు సాటే రారు అని…
సెలవడగక చేస్తున్న సేవలకు అందరు సెల్యూట్ చెయ్యమనీ…
కరోనా… కరోన ఇంటి పని.. ఎహె!
వంట పని.. బట్టలుతికే పని.. ఇల్లూడ్చే పని…
కరోనా… కరోన, పెళ్ళాం చెప్పిందే కరోనా…
పెళ్ళాం మనసే జీతోనా…
Chowrasta Band Mr Pellam song is from the & English movie.
Chowrasta Band Mr Pellam song lyrics were written by Anand Gurram.
Chowrasta Band Mr Pellam song music was composed by Yashwanth Nag.