
| Movie Name | & English (2012) |
|---|---|
| Director | B Jaya |
| Star Cast | Aadi, Shanvi Srivastava |
| Music | Anup Rubens |
| Singer(s) | Ranjith & Saindhavi |
| Lyricist | Kandikonda |
| Music Label | Aditya Music |
హో, లవ్లీ లవ్లీ… హో మై లవ్లీ
ఓ హో, హే లవ్లీ లవ్లీ… ఓ మై లవ్లీ
నీతో ఓ మాట చెప్పాలీ
లవ్లీ లవ్లీ… హో మై లవ్లీ
నీ గుండెల్లో చోటు కావాలి
రన రన రానా… నే రానా రానా రానా
రన రన రానా రానా
అబ్బాయో, ఓ వేగంగారా… అమ్మాయే వేచుందిగా
చల్లాని మత్తయ్యయ్యో
రావ రావ రావా… నువ్వు రావా రావా రావా
రావా రావా వచ్చేసెయ్ వా
హో లవ్లీ లవ్లీ… ఓ మై లవ్లీ
నీతో ఓ మాట చెప్పాలీ
ఏ, ఒక్కచోట ఉందామే… ఒక్కటై పోదామే
ఎవరెన్ని అంటున్నా… మైనా మైనా
నచ్చినోళ్ళు ఓకేలే… నచ్చకుంటే పోనీలే
నచ్చినట్టు ఉందామే ఏదేమైనా
కోపం వచ్చేస్తే తిట్టుకుందామె
కోపం తీరేలా కొట్టుకుందామె
పడదాం పదవే లవ్లీ లవ్ లోన
దూకేద్దాం ప్రేమ సాగరానా
రన రన రానా… నే రానా రానా రానా
రన రన రానా రానా
ఓ రావ రావ రావా… నువ్వు రావా రావా రావా
రావా రావా వచ్చేసెయ్ వా
ఏ, ముద్దుముద్దుగుందామే… ముద్దులెట్టుకుందామే
ముద్దులెన్నో లెక్కిస్తూ గడిపేద్దామే
నువ్వు నన్ను చూడాలే
నేను నిన్ను చూడాలే
కాలమంత ఇలాగే కలిసుందామే
నీవే నాపైన అలుగుతుండాలే
నిన్నే నే సారీ అడుగుతుండాలే
కరిగిపోదాం కౌగిళ్ళలోన
చూద్దాం ఈ ప్రేమ అంతు రారా
రన రన రానా… నే రానా రానా రానా
రన రన రానా
ఓ ఓ రావ రావ రావా… నువ్వు రావా రావా రావా
రావా రావా వచ్చేసెయ్ వా
లవ్లీ లవ్లీ ఓ హో
Lovely Lovely song is from the & English movie.
Lovely Lovely song was sung by Ranjith & Saindhavi.
Lovely Lovely song lyrics were written by Kandikonda.
Lovely Lovely song music was composed by Anup Rubens.