| Movie Name | & English |
|---|---|
| Director | Kranthi Madhav |
| Star Cast | Sharwanand, Nitya Menon |
| Music | Gopi Sundar |
| Singer(s) | Hiranmayi |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
చోటి జిందగీ… కానే కాదిది
కోట్ల సెకనుల… కానివ్వాలిది
ఏముంటే ఉందని
మరి ఏం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
అలా అలా వెళ్ళిపోని జానీ
చోటి జిందగీ… కానే కాదిది
కోట్ల సెకనుల… కానివ్వాలిది
ఓ ఓ, ఏముంటే ఉందని
మరి ఏం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
అలా అలా వెళ్ళిపోని జానీ
ఈ రోజుకే నేరుగా… మరొకరోజు వేరుగా
ఏ రోజుకైనా తోడుగా… ఆనందముంటే చాలుగా
ప్రపంచానికొస్తూనే తెమ్మంటూ
ఇచ్చింది అలానే ఉంటుందిగా
చాలు చాలిగా… అదేం వేడుక
నా దారికటూ ఇటూ
పారిపోని వసంతాలు
ఏముంటే ఉందని
మరి ఏం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
అలా అలా వెళ్ళిపోని జానీ
చోటి జిందగీ… కానే కాదిది
కోట్ల సెకనుల… కానివ్వాలిది
తుంచేస్తే పోయే బరువును
ఉంచేసుకుని మోయన
నెమ్మది కోరే మనసును
నీకళ్ళలోకి తోయన
నటించేటి లోకంలో
నమ్మించే మాటల్లో
జన్మమంతా జంజాటమై
అల్లాడన, నేనేం చిన్న పిల్లనా
సంకెళ్ళ చెర, సంబరాల కల చూపిస్తుందా
ఏముంటే ఉందని
మరి ఏం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
అలా అలా వెళ్ళిపోని జానీ
చోటి జిందగీ… కానే కాదిది
కోట్ల సెకనుల… కానివ్వాలిది
ఏముంటే ఉందని
మరి ఏం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
అలా అలా వెళ్ళిపోని జానీ
ఏముంటే ఉందని
మరి ఏం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
అలా అలా వెళ్ళిపోని జానీ
Choti Zindagi song is from the & English movie.
Choti Zindagi song was sung by Hiranmayi.
Choti Zindagi song lyrics were written by Ramajogayya Sastry.
Choti Zindagi song music was composed by Gopi Sundar.