
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | Siddhartha, Madhuri |
| Music | |
| Singer(s) | Siddhartha Ramala |
| Lyricist | |
| Music Label | TelugOne |
వెలుగే మరుగై… కురిసిన చినుకై
కదిలా అలనై… మౌనం కడలై…
వైజాగ్ నగరంలోన… ఆ బొమ్మ
నా చిలిపి చిన్నారి ఓ ప్రేమ…
నీ ముసిముసి నవ్వుల్లో మాయుందమ్మా
నీతో ప్రతి క్షణమూ… నాకోవరమమ్మా
నీ కాటుక కళ్ళే… మెరిసే ముత్యాలు
మౌనం తీసెను రాగాలు… చూపే తాకెను ఈనాడు
ఎగిరా పై పైకే చూడూ… కమ్మని ఆ కబురే చెప్పు
వెలుగై చీకటినే పంపు…
కలలో కళ్ళే కప్పేసి… ఆడే ఆటకి అర్ధం చెప్పు…
నువ్వే నా కాదల్… కాదల్
నాలోని సెగ నువ్వు… కను రెప్పల తడి నువ్వు
ప్రేమిస్తున్న మను…
నీ పెదవుల రంగు… ఆపై చిరునవ్వు,
కానుకవయ్యావు… నే కోరని కోరికవయ్యావు…
ఊహల్లో ఉన్న… ఊహిస్తూ ఉన్నా
పడిపోతూ ఉన్న… పడిలేస్తూ ఉన్నా…
నిన్నలో ఉన్న… రేపే కలగన్నా
ఎటు వెళ్తూ ఉన్న… గమ్యం నీవేగా…
అందని దూరంలో… తెలియని లోకంలో
వేల లేని ఓ ప్రేమా… నువ్వెక్కడ ఉన్నావే కనపడవా…
ఒంటరితనమేనా… ఓటమి గురుతయ్యేలోగ
నా దరికే చేరి ఇది నిజమని లోకానికి చెప్పెయ్వా…
ఓ కోయిలా నీకో కథ చెబుతా విను…
అనగనగా అందాల రాక్షసి… తననే వర్ణించేందుకు వందేళ్లు సరిపోని ఊర్వశి
అందం ఆనదించేలా ఉందే… అందాల నా సఖి…
ప్రేమే ప్రేమై ప్రేమగా… ప్రేమించే పరువాల ప్రేయసి…
నువ్వే నా కాదల్… కాదల్
మను అన్నది మనసు… వెన్నెలవయ్యావు… వెన్నెలవయ్యావు…
నీ పెదవుల రంగు… ఆపై చిరునవ్వు,
కానుకవయ్యావు… నే కోరని కోరికవయ్యావు…
Manu Siddhartha Ramala song is from the & English movie.
Manu Siddhartha Ramala song was sung by Siddhartha Ramala.