| Movie Name | & English |
|---|---|
| Director | A. Karunakaran |
| Star Cast | Prabhas, Kajal Agarwal |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | GV Prakash Kumar |
| Lyricist | Ananth Sriram |
| Music Label | SonyMusicSouthVEVO |
నీవే నీవే నీవే నీవే… నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే… నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే… అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే… జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే… నేనేదారిలో వెళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే… నేనేకాంతములో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే… నాకేమేం గుర్తొస్తున్నా, హా
మురిపిస్తూనే ఉంటావే… నా ముందే నువు లేకున్నా
(నీవే నీవే నీవే… నీవే
నీవే నీవే నీవే… నీవే)
ఒక నిమిషములోన సంతోషం
ఒక నిమిషములోన సందేహం
నిదురన కూడ హే… నీ ధ్యానం
వదలదు నన్నే హో… నీ రూపం
హువ్వే హే హే హే… హువ్వే హువ్వే
ఆలోచిస్తూ పిచ్చోన్నయ్యా… నేనే చెలియా
ఎదురొస్తూనే ఉన్నావే… నేనేదారిలో వెళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే… నేనేకాంతములో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే… నాకేమేం గుర్తొస్తున్నా, హా
మురిపిస్తూనే ఉంటావే… నా ముందే నువు లేకున్నా
(నీవే నీవే నీవే… నీవే
నీవే నీవే నీవే… నీవే)
నడకలు సాగేది నీ వైపే
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే
చివరికి నేనయ్యా నీలానే
హువ్వే హే హే హే
హువ్వే హువ్వే
చుట్టూ అంతా తిట్టేస్తున్నా
నేనే విననే
ఎదురొస్తూనే ఉన్నావే… నేనేదారిలో వెళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే… నేనేకాంతములో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే… నాకేమేం గుర్తొస్తున్నా, హా
మురిపిస్తూనే ఉంటావే… నా ముందే నువు లేకున్నా
నీవే నీవే నీవే నీవే… నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే… నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే… అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే… జరిగుంటుందే ఎలా
Darling Neeve song is from the & English movie.
Darling Neeve song was sung by GV Prakash Kumar.
Darling Neeve song lyrics were written by Ananth Sriram.
Darling Neeve song music was composed by GV Prakash Kumar.