
| Movie Name | & English |
|---|---|
| Director | Ravi S Varmaa |
| Star Cast | Viswadev Rachakonda, Payal Radhakrishna |
| Music | Shravan Bharadwaj |
| Singer(s) | Karthik |
| Lyricist | Krishna Kanth |
| Music Label | T-Series Telugu |
నీలి మేఘమంతటా… ఒక్క తార లేదటా
కిందికొచ్చి నిలిచే నీ ఎదుటా
కొన్ని ఏళ్ళ కిందటా… జారిపడ్డ దేవతా
జాడ తెలిసినందుకే… ఈ రభసా
తీరా కళ్ళు తెరచి చూస్తే
ఓ కలనే..!
నువ్వే, ఏడ చూడు నువ్వే
నిదరే పోయిందే
నీతో ఎంతసేపు ఉన్నా
చాలనే లేకుందే
నో నో వీలు కాదంటే
కాలమాపుతానంతే…
ప్రేమో, ఏంటో ఏమో బాగుందే
గౌతమ్ మేనన్ ఫిలింలోన
ఏ ఆర్ పాటలాగ కిక్కే ఎక్కిందే
ప్రేమో, ఏంటో ఏమో బాగుందే
గౌతమ్ మేనన్ ఫిలింలోన
ఏ ఆర్ పాటలాగ కిక్కే ఎక్కిందే.
మనసు ముందు లేదు ఇంత క్యూటుగా
వరస మార్చుతుంది ఉన్నపాటుగా
తెలిసిపోయే చూడు అంత నీ దయా
మంత్రమేసావా..?
పెదాలకంటుకుంది ఒక్క పేరిలా
స్మరించుకుంటు ఉంది ఎన్ని వేళలా
ఉన్నావే మంచు మీద చందమామలా
మాయ చేసావా..?
మాటతీరు నచ్చెనే మత్తులాగా
నా లోకమంతా ఇంతలా అల్లుకోగా
చూడు నచ్చలేదు ఎవ్వరు ఇంత దాకా
చల్లి రంగులే గుండె మీదా.
ఊపిరున్న నీదు ఒంటిగా ఎందుకోగా
మంచి కట్టు ఉంటే రూపమే చెల్లివేగా
నీది పైన కాదు లోపల అందమేగా
అట్ట మబ్బు లెక్క వెళ్ళిపోకు ఉండు మేఘా…
నీలి మేఘమంతటా… ఒక్క తార లేదటా
కిందికొచ్చి నిలిచే నీ ఎదుటా
కొన్ని ఏళ్ళ కిందటా… జారిపడ్డ దేవతా
జాడ తెలిసినందుకే… ఈ రభసా
తీరా కళ్ళు తెరచి చూస్తే
ఓ కలనే..!
నువ్వే, ఏడ చూడు నువ్వే
నిదరే పోయిందే
నీతో ఎంతసేపు ఉన్నా
చాలనే లేకుందే
నో నో వీలు కాదంటే
కాలమాపుతానంతే…
ప్రేమో, ఏంటో ఏమో బాగుందే
గౌతమ్ మేనన్ ఫిలింలోన
ఏ ఆర్ పాటలాగ కిక్కే ఎక్కిందే
ప్రేమో, ఏంటో ఏమో బాగుందే
గౌతమ్ మేనన్ ఫిలింలోన
ఏ ఆర్ పాటలాగ కిక్కే ఎక్కిందే.
Neeli Meghamanthata song is from the & English movie.
Neeli Meghamanthata song was sung by Karthik.
Neeli Meghamanthata song lyrics were written by Krishna Kanth.
Neeli Meghamanthata song music was composed by Shravan Bharadwaj.