
| Movie Name | & English |
|---|---|
| Director | Sandeep Raj |
| Star Cast | Suhas, Chandini Chowdary |
| Music | Kaala Bhairava |
| Singer(s) | Hemachandra |
| Lyricist | Sai Kiran |
| Music Label | Aditya Music |
చెప్పాలంటే చాలా కష్టం గాని
ఎన్నెన్నో సరదాలన్నీ
అందంగా ఎదురొచ్చాయి
ఆనందాలే పంచె అల్లర్లన్నీ
అందించే స్నేహాలన్నీ
ఈ చోటే మొదలయాయ్యి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ
వన్ బై టు తో… దోస్తీలెన్నో ఇచ్చి
ఆశల్లో చెయ్యందించి… వెన్నంటే తోడొచ్చింది
చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి
ఊహలకు రెక్కలనిచ్చి… నిజమల్లే చూపించింది
విడివిడి అడుగులు
విడివిడి మనసులు
ఒకటిగా కలిసిన కధలివి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ
ఎంతెత్తైనా ఆకాశంలో తార
చూసుంటుందా కళ్ళారా
ప్రతి నిమిషాన్ని మనలాగా
ఇట్టిట్టే అల్లేసే బంధంలేరా
ఎవరైనా కాదంటారా
ఈ స్నేహం తీరింతేరా
విడివిడి అడుగులు
విడివిడి మనసులు
ఒకటిగా కలిసిన కధలివి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ
విడివిడి అడుగులు
విడివిడి మనసులు
ఒకటిగా కలిసిన కధలివి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ
Colour Photo College song is from the & English movie.
Colour Photo College song was sung by Hemachandra.
Colour Photo College song lyrics were written by Sai Kiran.
Colour Photo College song music was composed by Kaala Bhairava.