
| Movie Name | & English |
|---|---|
| Director | Ghanta Satish Babu |
| Star Cast | Anupama Parameswaran, Nihal Kodhaty, Bhumika Chawla |
| Music | Arviz & Gideon Katta |
| Singer(s) | Chitra |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Aditya Music |
మొదటిసారిగా నిజము రూపము కనబడిందిలా
ముసుగు తీసిన మనిషి మాటలో నాకు ఈ వేళా
అవసరం అనే అదునుకోసం ఎదురు చూడని
మనసు లేదని తెలుపుతున్నది నాకు ఈ నేలా
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
పేరుకే అయినోళ్ళుంటారని
తీరులో టెన్ టు ఫైవ్ కాన్నోళ్ళవుతారాని
ఈ వైనం చెప్పిందే నా మౌనంతోనే
ఏ గ్రంధం ఇచ్చిందే ఈ సందేశాన్నే
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
Butterfly Movie Amma song is from the & English movie.
Butterfly Movie Amma song was sung by Chitra.
Butterfly Movie Amma song lyrics were written by Ananth Sriram.
Butterfly Movie Amma song music was composed by Arviz & Gideon Katta.