
| Movie Name | & English |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Meenakshi Bujang |
| Singer(s) | L V Revanth |
| Lyricist | Sagar Narayana Mukku |
| Music Label | Zee Telugu |
అందే యందే చేతులే ఆకాశానికే… పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే
అందే యందే చేతులే ఆకాశానికే… పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే
రాధే రాధే.. ఇది నీ గాధే… మమతే ముడుపై ఒదిగే…
ఇక నీ కధనీ నడిపే రమణీ అదిగో నదిలా సాగే..
అల్లే యల్లే ఆశలే ఈ బంధానికే… బంధానికే…
చల్లే చల్లే రంగులే ఆనందానికే… ఆనందానికే…
అందే యందే చేతులే ఆకాశానికే…
పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే…
అడుగే పడనీ సీకటి పయనం… అలసి వెతికే ఓ సాయం…
అదిగో వెలిగే అక్షర దీపం… కదిలే కలగా నీ కోసం…
ఎక్కడ నీయడుగుంటుందో అక్కడ పండగ మైనా…
అందరి గుండెల కొలువైన లక్షల అక్షర మీనా..
నీ గెలుపుల హృదయాలే మొదలయ్యేనా…
రాధే రాధే.. ఇది నీ గాధే… మమతే ముడుపై ఒదిగే…
ఇక నీ కధనీ నడిపే రమణీ… అదిగో నదిలా సాగే..
అందే యందే చేతులే ఆకాశానికే…
పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే…
కంచె చేనే మేసిన తీరై… పాశం పగ-లా మారేనే…
మొక్కే దైవం మొర వినకున్నా.. దరికే చేర్చే దిశ నీవే…
కంటికి రెప్పల కాచావే… భాధను గుప్పిట దాచి..
ఇంటిని వెన్నెల చేశావే…రెక్కలు ముక్కలు చేసి..
నిను చూసి ఈ పుడమే పులకించేలా…
నీదే నీదే పాదం నీదే.. నిశిలో శశి నీ గాధే…
రాధే రాధే.. ఇకపై మాదే… అదిగో విజయం నీదే…
అందే యందే చేతులే ఆకాశానికే… పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే
రాధే రాధే.. ఓ రాధే రాధే.. రాధే… రాధే…
ఓ రాధే రాధే.. రాధే… రాధే…
రాధే… రాధే…
Radhamma Kuthuru Title song is from the & English movie.
Radhamma Kuthuru Title song was sung by L V Revanth.
Radhamma Kuthuru Title song lyrics were written by Sagar Narayana Mukku.
Radhamma Kuthuru Title song music was composed by Meenakshi Bujang.