
| Movie Name | Christian |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | John Rohith |
| Singer(s) | Anita Kingsly |
| Lyricist | Apostle John Lazarus |
| Music Label |
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు ||2||
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు ||2||
మోరీయాలో అబ్రాహాముకు
తను కనిపించని వాడై ఉండెన్ ||2||
ఇస్సాకుకు క్రొత్త జీవమిచ్చి
ఫలియించి ఎదుగ జేసెన్ ||2||
||వెళ్లి పోయినట్లుగా||
ఓడ క్రింద భాగమున
తను కనిపించక విశ్రమించెన్ ||2||
లేచి వచ్చెను… గద్ధించెను
ఆ దరికి వెళ్లిపోయిరి ||2||
||వెళ్లి పోయినట్లుగా||
Velli Poyinatluga Song Credits
Velli Pooyinatlugaa song is from the Christian movie.
Velli Pooyinatlugaa song was sung by Anita Kingsly.
Velli Pooyinatlugaa song lyrics were written by Apostle John Lazarus.
Velli Pooyinatlugaa song music was composed by John Rohith.