Tellaga Telavaraka Munde Song Lyrics - Christian

Tellaga Telavaraka Munde Song Lyrics: Tellaga Telavaraka Munde is a Telugu song from the film Christian.

Tellaga Telavaraka Munde Song Details

Movie NameChristian
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Tellaga Telavaraka Munde Song Lyrics in Telugu

తెల్లగ తెలవారక ముందే

తొలికోడి కూయక ముందే

తెల్లగ తెలవారక ముందే

తొలి కోడి కూయక ముందే

లేచినాడే యేసు దేవుడు

లేచినాడే యేసు దేవుడు

సమాధి గుండె చీల్చినాడే

మృత్యుంజయుడు

సమాధి గుండె చీల్చినాడే

మృత్యుంజయుడు

ఈ గుడిని పడగొట్టమన్నాడే

మూడు రోజుల్లో లేపుతానన్నాడే

ఈ గుడిని పడగొట్టమన్నాడే

మూడు రోజుల్లో లేపుతానన్నాడే

తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడే

తన దేహముగూర్చి ఈ మాట చెప్పినాడే

మాట తప్పనివాడు చేసి చూపినాడే

మాట తప్పనివాడు చేసి చూపినాడే

తెల్లగ తెలవారక ముందే

తొలికోడి కూయక ముందే

తెల్లగ తెలవారక ముందే

తొలికోడి కూయక ముందే

స్త్రీలు సుగంధాలు… సిద్దపరచినారే యేసు

దేహానికి పూయాలని తలచినారే

స్త్రీలు సుగంధాలు… సిద్దపరచినారే యేసు

దేహానికి పూయాలని తలచినారే

తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే

తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే

ఖాళి సమాధిని చూచి నిజము నెరిగినారే

ఖాళి సమాధిని చూచి నిజము నెరిగినారే

తెల్లగ తెలవారక ముందె

తొలికోడి కూయక ముందె

తెల్లగ తెలవారక ముందె

తొలికోడి కూయక ముందె

Share this Song!

More Songs from Christian Movie

  1. Velli Pooyinatlugaa Song Lyrics
  2. Mahonnathuda Nee Krupalo Song Lyrics
  3. Andhala Chinni Gutilona Song Lyrics
  4. Yevaru Choopinchaleni Song Lyrics
  5. Tellaga Telavaraka Munde Song Lyrics
  6. Ninu Chere Prathi Kshanam Song Lyrics
  7. Nee Prema Naa Jeevithanni Song Lyrics
  8. Samarpana Cheyumu Prabhuvunaku Song Lyrics
  9. Idigo Deva Naa Jeevitham Song Lyrics
  10. Entho Sundarudamma Thanu Song Lyrics
  11. Ghanamainavi Nee Karyamulu Song Lyrics
  12. Neevu Leni Chotedi Yesayya Song Lyrics
  13. Neevu Chesina Mellaku Song Lyrics
  14. Rare Chudamu Raja Suthuni Song Lyrics
  15. Dutha Pata Padudi Song Lyrics
  16. Nee Krupa Leni Kshanamu Song Lyrics
  17. Yerigi Unnanaya Song Lyrics
  18. Krupa Kshemamu Song Lyrics
  19. Baludu Kadammo Balavanthudu Yesu Song Lyrics
  20. Aha Aanandhame Maha Santhoshame Song Lyrics
  21. Ningilona Merise Nakshatram Song Lyrics
  22. Vivahamannadi Pavitramainadi Song Lyrics

Tellaga Telavaraka Munde Song FAQ

What movie is Tellaga Telavaraka Munde song from?

Tellaga Telavaraka Munde song is from the Christian movie.