
| Movie Name | Christian |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Sharon Sisters |
| Lyricist | Jesus Song Lyrics |
| Music Label | Indian Christian Music |
ఆహా ఆనందమే… మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో…
ఆహా ఆనందమే… మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో…
ఆనందమే మహా సంతోషమే… యేసు పుట్టె ఇలలో
ఆనందమే మహా సంతోషమే… యేసు పుట్టె ఇలలో
యెషయా ప్రవచనము… నేడు రుజువాయే
జన్మించె కుమారుండు… కన్య గర్భమందున
యెషయా ప్రవచనము… నేడు రుజువాయే
జన్మించె కుమారుండు… కన్య గర్భమందున
ఆనందమే మహా సంతోషమే… యేసు పుట్టె ఇలలో
ఆనందమే మహా సంతోషమే… యేసు పుట్టె ఇలలో
మీకా ప్రవచనము… నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు… జన్మించె బెత్లేహేమున ||2||
ఆనందమే మహా సంతోషమే… యేసు పుట్టె ఇలలో
ఆహా ఆనందమే… మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో… ||2||
ఆహా ఆనందమే… మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో…
తండ్రి వాగ్ధానం… నేడు నెరవేరే
దేవుని బహుమానం… శ్రీ యేసుని జన్మము ||2||
ఆనందమే మహా సంతోషమే… యేసు పుట్టె ఇలలో
ఆహా ఆనందమే… మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో… ||2||
Aha Aanandhame Maha Santhoshame song is from the Christian movie.
Aha Aanandhame Maha Santhoshame song was sung by Sharon Sisters.
Aha Aanandhame Maha Santhoshame song lyrics were written by Jesus Song Lyrics.