| Movie Name | Christian |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Pranam Kamlakhar |
| Singer(s) | KS Chitra |
| Lyricist | Joshua Shaik |
| Music Label |
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం… నిరంతరం యేసు
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం… నిరంతరం యేసు
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
నీ పిలుపే నా కోసం… నీ పలుకే ఆధారం
నీకే ఆరాధనా
కన్నుల్లో నీ రూపం… కనిపించే నా దైవం
నిన్ను నే చేరగా
నీ ప్రేమే మాధుర్యం… నడిపించే నా దీపం
నీవు నా తోడుగా, ఆ ఆ
నీ వరమే ఈ స్నేహం… నాతోనే కలకాలం
యేసయ్య నా రక్షకా
వేవేల స్తోత్రాలతో… నిన్ను కీర్తింతును
ఆనంద గానాలతో… నిన్ను స్తుతియింతును
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం… నిరంతరం యేసు
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
నీ తలపే నా ధ్యానం… నా మనసే నీ సొంతం
నిన్ను ప్రేమింతును, ఆ ఆఆ
నీతోనే సహవాసం… నను కోరే అనురాగం
యేసయ్య నా ప్రాణమా, ఆ ఆఆ
నీతోనే చిరకాలం… సాగాలి నా పయనం
గమ్యమే నీవుగా, ఆ ఆఆ
నీ ప్రేమే అపురూపం… మన్నించే మమకారం
నీవే నా ప్రేరణ, ఆ ఆఆ
ఏ రీతి నే పాడనూ… నీదు ఘన ప్రేమను
యేసయ్య నీ సేవలో… నేను తరియింతును
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం… నిరంతరం యేసు
నిను చేరే ప్రతీ క్షణం… ప్రభాతమే నాలో
Ninu Chere Prathi Kshanam song is from the Christian movie.
Ninu Chere Prathi Kshanam song was sung by KS Chitra.
Ninu Chere Prathi Kshanam song lyrics were written by Joshua Shaik.
Ninu Chere Prathi Kshanam song music was composed by Pranam Kamlakhar.