
| Movie Name | Christian |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Jonah Samuel |
| Singer(s) | Sreshta Karmoji |
| Lyricist | Sreshta Karmoji |
| Music Label | Samuel Karmoji |
English
తెలుగు
Andhala Chinni Gutilona
Puttina Pichukanu
Chinni Rekkalu Chaachi
Nenu Ningilo Egiranu
Ee Chinni Jeeviki Roopam Pranam
Anni Ichindi Yese
Prathi Komma Remmalo O Koyilamma
Jatha Kalipi Paadamma
Leche Prathi Udhayam… Paade Naa Pranam
Padhilamuga Kaache Prabhuve Naa Lokam
Vitthaledhu Nenu Koyaledhu
Kotlalo Koorchukoledhu
Korathantu Naku Theliyadhu
Kalathantu Naku Lene Ledhu
Paraloka Thandri Nakoraku ||2||
Anni Samakurchuchunnaadule
Pichuka Viluva Kaase Aina
Raaluna Thandri Kaadhanna
Thana Roopune Meeku Ichukunna
Thana Kanna Evaranna Preminchuna ||2||
Sreshtulaina Meeru Bhayapadathaguna
Mee Thandri Thodundaga
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం
ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ
జత కలిపి పాడమ్మ
లేచే ప్రతి ఉదయం పాడే నా ప్రాణం
పదిలముగా కాచే ప్రభువే నా లోకం
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను
విత్తలేదు నేను కోయలేదు
కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు
కలతంటూ నాకు లేనేలేదు ||2||
పరలోక తండ్రి నా కొరకు
అన్నీ సమకూర్చుచున్నాడులే
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి… నేను నింగిలో ఎగిరాను
పిచ్చుక విలువ కాసే అయినా
రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న
తన కన్నా యెవరన్నా ప్రేమించునా..? ||2||
శ్రేష్టులైన మీరు భయపడ తగునా… మీ తండ్రి తోడుండగా
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను
Andhala Chinni Gutilona song is from the Christian movie.
Andhala Chinni Gutilona song was sung by Sreshta Karmoji.
Andhala Chinni Gutilona song lyrics were written by Sreshta Karmoji.
Andhala Chinni Gutilona song music was composed by Jonah Samuel.