| Movie Name | Christian |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | KY Ratnam and sung by Satya Yamini |
| Singer(s) | Satya Yamini |
| Lyricist | |
| Music Label | Liriks Ministries |
నింగిలోన మెరిసే నక్షత్రం… లోకమంతటికి వెలుగులు చూప
నింగిలోన మెరిసే నక్షత్రం… లోకమంతటికి వెలుగులు చూప
యేసయ్య పుట్టాడని… ఆయనె రక్షకుడని
యేసయ్య పుట్టాడని… ఆయనె రక్షకుడని
పూజించి… కొనియాడి
పూజించి, కొనియాడి… ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే… పరలోకానికి దారాయనే
లోకానికి వెలుగాయనే… పరలోకానికి దారాయనే
నశియించి పోతున్న… లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న… నరులను చేర ||2||
వాక్యమై యున్న దేవుడు… దీనుడై భువికించినాడు
వాక్యమై యున్న దేవుడు… దీనుడై భువికించినాడు
పూజించి… కొనియాడి
పూజించి, కొనియాడి… ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే… పరలోకానికి దారాయనే
లోకానికి వెలుగాయనే… పరలోకానికి దారాయనే
పాపంలో ఉన్న… ప్రతివారి కొరకు
ప్రాణాన్ని అర్పింప… పాకలో పవళించె ||2||
కరములు చాచియున్నాడు… దరిచేరితే నిన్ను చేర్చుకుంటాడు
కరములు చాచియున్నాడు… దరిచేరితే నిన్ను చేర్చుకుంటాడు
పూజించి… కొనియాడి
పూజించి, కొనియాడి… ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే… పరలోకానికి దారాయనే
లోకానికి వెలుగాయనే… పరలోకానికి దారాయనే
నింగిలోన మెరిసే నక్షత్రం… లోకమంతటికి వెలుగులు చూప
నింగిలోన మెరిసే నక్షత్రం… లోకమంతటికి వెలుగులు చూప
యేసయ్య పుట్టాడని… ఆయనె రక్షకుడని
యేసయ్య పుట్టాడని… ఆయనె రక్షకుడని
Ningilona Merise Nakshatram song is from the Christian movie.
Ningilona Merise Nakshatram song was sung by Satya Yamini.
Ningilona Merise Nakshatram song music was composed by KY Ratnam and sung by Satya Yamini.