Seetha The Journey Of Love Song Lyrics - love failure

Seetha The Journey Of Love Song Lyrics - love failure
Seetha The Journey Of Love Song Lyrics penned by Dilip Devgan, music composed by Indrajitt, and sung by Dilip Devgan from Telugu cinema ‘love failure‘.
Seetha The Journey Of Love Song Lyrics: Seetha The Journey Of Love is a Telugu song from the film love failure starring Dilip Devgan, Gaddam Raj, Sravan_Life_Failure, Priya Jasper, directed by . "Seetha The Journey Of Love" song was composed by Indrajitt and sung by Dilip Devgan, with lyrics written by Dilip Devgan.

Seetha The Journey Of Love Song Details

Movie Namelove failure (2023)
Director
Star Cast Dilip Devgan, Gaddam Raj, Sravan_Life_Failure, Priya Jasper
Music Indrajitt
Singer(s) Dilip Devgan
Lyricist Dilip Devgan
Music Label warangal tunes

 

Seetha The Journey Of Love Song Lyrics in Telugu

Lyrics Dilip Devgan
Singers Dilip Devgan
Music Indrajitt
Producer Yashoda
Cast Dilip Devgan, Gaddam Raj, Sravan_Life_Failure, Priya Jasper
Music Lable

కో: రామ్…..
శ్రీ రాముని కొరకే వారధివై
వంతెనేసి లంక జేరినావు సీత కోసమే…

కో: మా సీత కొరకే కొట్లాడుతున్న
కొంత జాలి సూపవెందుకే

 Male: ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే
దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే
ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే
దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే.

ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీతా
ఎట్ల ఉంటనని దాటి వెళ్ళినావే గీతా,
ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీతా
ఎట్ల ఉంటనని దాటి వెళ్ళినావే గీతా
సీతా…..

లంకలోన చేరిన సీతమ్మ
మోస్తు ఉందే గుండెలోని బాధనే
ఇంత బాధ ఎంతని దాస్తవమ్మా
నీ కంట నీరే నాతో సెప్పెనమ్మా

 రఘురాముడే జానకికై జరిగె యుద్ధము
ఎడబాపినదెవరైనా నేను సిద్ధము
సీత నీపైన ప్రేమ ఆకాశమే
దాని ముందు నేలపై లంక ఎంతనే.

ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీతా
ఎట్ల ఉంటనని దాటి వెళ్ళినావే గీతా,
ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీతా
ఎట్ల ఉంటనని దాటి వెళ్ళినావే గీతా.

 

Listen this Song in Online!

Share this Song!

More Songs from love failure Movie

  1. KANNA ANTU KALISINAVE Song Lyrics
  2. Seetha The Journey Of Love Song Lyrics