
| Movie Name | Love Failure |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Indrajitt |
| Singer(s) | Dilip Devgan |
| Lyricist | Dilip Devgan |
| Music Label |
ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే
తీరం తెలియని దూరంలో పయనం ఎందాకే
ప్రేమను పంచే ఈ ప్రాణం… నీకొరకే ఈ జననం
గుండెలోని బాధను మరిచా నీకోసం
మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ
ఆగనిది నీకోసం కార్చే కంటతడి
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే, ఓ ఓ
తొడున్నాయిలే కన్నీరు బాధలే
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే, ఓ ఓ
తొడున్నాయిలే కన్నీరు బాధలే
ఓ, నీలా కాదే నా కన్నీరే… రాను రాను అంటూ
నాతోడై ఉంటానంటుంది… నన్నే వదలనంటూ
నీలా కాదే నా కన్నీరే… రాను రాను అంటూ
నాతోడై ఉంటానంటుంది… నన్నే వదలనంటూ
క్షణమాగి పోయి… కలలన్నీ మిగిలీ
దూరంలో ఆగి… నన్నే ఇలా వదిలి
కనురెప్ప కాలంలోనే… ప్రేమ మాయం అయ్యిందా
తను నేను అంటూ… అరిచేలోపు ఆగేపోయిందా
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే, ఓ ఓ
తొడున్నాయిలే… కన్నీరు బాధలే
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే, ఓ ఓ
తొడున్నాయిలే… కన్నీరు బాధలే
దరిలో ఉన్న హృదయం… ఎక్కడికి ఎళ్లదులే
తను తనువుకు ఆపే దూరం… ఎద ఎంతకు దూరములే
అనుకున్న అనుకున్న… నా శ్వాసే వీడిపోదని
అనుకున్న అనుకున్న… నా నీడే వెళ్లిపోదనీ
అనుకున్న అనుకున్న… నా శ్వాసే వీడిపోదని
అనుకున్న అనుకున్న… నా నీడే వెళ్లిపోదనీ
వెళ్లకే దూరంగా నువ్వే వెళ్లకే, ఓ ఓ
గుండెకే మరువని గాయం చేయకే
వెళ్లకే దూరంగా నువ్వే వెళ్లకే, ఓ ఓ
గుండెకే మరువని గాయం చేయకే
Endhake Endhake song is from the Love Failure movie.
Endhake Endhake song was sung by Dilip Devgan.
Endhake Endhake song lyrics were written by Dilip Devgan.
Endhake Endhake song music was composed by Indrajitt.