Oorantha Suttale Ni Pelliki Song Lyrics - Love Failure

Oorantha Suttale Ni Pelliki Song Lyrics -  Love Failure
Oorantha Suttale Ni Pelliki Song Lyrics penned by Ganu, music composed by Madeen SK, and sung by Hanmanth Yadav from Telugu cinema ‘ Love Failure ‘.
Oorantha Suttale Ni Pelliki Song Lyrics: Oorantha Suttale Ni Pelliki is a Telugu song from the film Love Failure starring Rowdy Megha & Ganu, directed by Ganu. "Oorantha Suttale Ni Pelliki" song was composed by Madeen SK and sung by Hanmanth Yadav, with lyrics written by Ganu.

Oorantha Suttale Ni Pelliki Song Details

Movie Name Love Failure (2025)
DirectorGanu
Star CastRowdy Megha & Ganu
MusicMadeen SK
Singer(s)Hanmanth Yadav
LyricistGanu
Music LabelGanu Folks

 Oorantha Suttale Ni Pelliki Song Lyrics in Telugu

మనసిచ్చిన అమ్మాయినే మనవాడలేనప్పుడు…
ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు..

నా ప్రాణాలు ఎందుకమ్మా …..
నీ పక్కన నేనే లేనప్పుడు
నేను బతికుండుడేందుకమ్మా….
నా బతుకంత నీతోని కానప్పుడు

ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి

ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి

మనసిచ్చిన అమ్మాయినే మనవాడలేనప్పుడు…
ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు..

నా ప్రాణాలు ఎందుకమ్మా …..
నీ పక్కన నేనే లేనప్పుడు
నేను బతికుండుడేందుకమ్మా….
నా బతుకంత నీతోని కానప్పుడు

నువ్వు తల మీద ఒట్టేసి చెప్పిన మాటలు
జిలకర్ర బెల్లమమ్మ
నువ్వు నాతోని వేసిన అడుగులన్నీ
ఏడు అడుగులే బంగారమా
నువ్వు ప్రేమతో పెట్టిన ముద్దులన్నీ
మోసమేనా నా ప్రాణమా
నీకు ఇన్నాళ్ల మన ప్రేమ జ్ఞాపకాలన్నీ
గురుతన్న లేవా బొమ్మ

నిన్ను ప్రాణంగా ప్రేమించితే
నా ప్రాణాలతో ఆడుకున్నావుగా
పిచ్చిగా నిన్ను ప్రేమించితే
నన్ను పిచ్చోన్ని చేసే పోయావుగా
నా పిల్లనే నన్ను వద్దన్నది అంటూ
అందరికి చెప్పుకోలేనుగా…..

ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి

ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి

కన్న తల్లి సచ్చిపోతున్న గాని
కన్నీళ్ళు రానప్పుడు
ప్రేమించినమ్మాయి వదిలేసిపోతే
సచ్చేంత బాధెందుకు
నువ్వు ఏ బాధ లేకుండా
ఇంకొనితోని నవ్వుతు ఉన్నప్పుడు
నేను నీకోసం ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ
చాస్తున్నానే ఎందుకు

నా ప్రాణాన్ని అడిగి ఉంటే నవ్వుతూ
నీకోసం ఇచ్చేటోడ్నే
ప్రేమ లేదంటూ చెప్పి ఉంటే
నీ నీడకైనా దూరముండేటోడ్నే

అందాల పెళ్లి పందిరిలో ఓ బంగారు బొమ్మ నువ్వేనే…
నీ పెళ్ళికి రావాలి అక్షింతలు వెయ్యాలి
పెళ్లి డప్పులు మోగాలి
ఈ పెళ్ళికి మోగిన డప్పులతో
నా సావును చేయాలి….

ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి

ఊరంత సుట్టాలె నీ పెండ్లికి
వందేళ్ల కన్నీళ్లు నా కండ్లకి
బాధే లేదాయే నీ గుండెకి
సావే మందాయె నా బాధకి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Love Failure Movie

  1. Oorantha Suttale Ni Pelliki Song Lyrics