Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics - &

Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics - &
Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics: Singer Kousalya Ugadi Special 2020 is a Telugu song from the film &, directed by Ranganadh Kalinga. "Singer Kousalya Ugadi Special 2020" song was composed by కూన ప్రవీణ్ and sung by Kousalya. Lyrics were written by సృజనా రెడ్డి.

Singer Kousalya Ugadi Special 2020 Song Details

Movie Name& (2020)
DirectorRanganadh Kalinga
Star Cast
Music??? ???????
Singer(s)Kousalya
Lyricist????? ??????
Music LabelSahithi Music

Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics in Telugu

సింగర్: కౌశల్య
దర్శకుడు: రంగనాధ్ కళింగ

తన్నేతానే నే.. తానినీ నానేనే
తన్నే నానే తానే నానే.. తానిని నా నానే…|| 2 ||

ఏరువాక సాగేటి వసంతా ఋతువులు.. మా తెలుగు నేలంతా లేత చిగురులవ్వగా
చైత్రంలో విరించే సరికొత్త రాగాలు.. మా ఉగాది పండగా నవథిదికి మారగా…
వన్నెలాడి కొమ్మలు లేత రెమ్మ చిగురులాయేనే.. కొమ్మలోకి కోయిల కొత్త పాట పల్లవించనే..

కుమ్మరి వాడలు మెరిసే కుండలు.. మా పల్లె సీమలు ఊగేటి ఊయ్యాలాయనే
మామిడి కొమ్మలు పసుపు గడపలు.. మా ఇంటి వాకిలి అలికినా పూదోటాయనే..

ఆ భానుడి కిరణమే వెలుగై.. ఈ పుడమి పులికించి ఉగాదాయే
ఆ ఉగాది పరువమే నాదమై.. ఈ తెలుగు వారంతా మురిసిపోయే..

వేప పువ్వులు.. వేద సారమంత తెలుపుగా..
మామిడి కాయలు.. మమకారమంత తాకగ..
తాటి బెళ్ళములు మధురమంత తియ్యగా..
ఉప్పు కారంతో బతుకుతీరు సమముగా..

ఉగాది పచ్చడి తెలిపె భావము మా చేతి గీతలు నడిపె వేదాంతమాయెనే..
ఉగాది పండుగ వెలుగే రాగము మా గుండె చప్పుడు పాడే అనురాగమాయెనే…

ఏరువాక సాగేటి వసంతా ఋతువులు.. మా తెలుగు నేలంతా లేత చిగురులవ్వగా
చైత్రంలో విరించే సరికొత్త రాగాలు.. మా ఉగాది పండగా నవథిదికి మారగా…

తన్నేతానే నే.. తానినీ నానేనే
తన్నే నానే తానే నానే.. తానిని నా నానే…|| 2 ||

ఆ ఉగాది.. పండుగే మొదలయ్యి.. ఈ జగతి వికసించి గుభాలించే..
ఆ ఉగాది కాలమే కానుకై.. ఈ తెలుగు, జనులంతా పొంగిపోయె…

అయినా వారిలో ఆత్మీయమంత పలుకగా.. పంచాంగంలో అయ్యవారంతా తెలుపగా..
కొత్త సాలతో రైతులంతా ఆశగా.. కొత్త ఊహతో ఉత్సాహమంత నిలపగా…

విచ్చిన మల్లెలు వెన్నల రాగాలు.. మా ఇంటి గీతాలు పాడేటి బంధమాయనే..
చల్లటి నవ్వులు నాటిన పంటలు.. మా పల్లె ముంగిట సాగెటి పయనమాయనే…

ఏరువాక సాగేటి వసంతా ఋతువులు.. మా తెలుగు నేలంతా లేత చిగురులవ్వగా
చైత్రంలో విరించే సరికొత్త రాగాలు.. మా ఉగాది పండగా నవథిదికి మారగా…

Singer Kousalya Ugadi Special Song 2020 Lyrics in English

Listen this Song in Online!

Share this Song!

More Songs from & Movie

  1. Dandaka Dan Dan Song Lyrics
  2. Edo Oka Raagam Song Lyrics
  3. He Is So Cute Song Lyrics
  4. Annapurna Devi Archintunamma Song Lyrics
  5. Gutta Gutta Tirige Toda Song Lyrics
  6. Kanipinchani Purugu Corona RGV Song Lyrics
  7. Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics

Singer Kousalya Ugadi Special 2020 Song FAQ

What movie is Singer Kousalya Ugadi Special 2020 song from?

Singer Kousalya Ugadi Special 2020 song is from the & movie.

Who sang Singer Kousalya Ugadi Special 2020 song?

Singer Kousalya Ugadi Special 2020 song was sung by Kousalya.

Who wrote Singer Kousalya Ugadi Special 2020 song lyrics?

Singer Kousalya Ugadi Special 2020 song lyrics were written by ????? ??????.

Who composed music for Singer Kousalya Ugadi Special 2020 song?

Singer Kousalya Ugadi Special 2020 song music was composed by ??? ???????.