Kanipinchani Purugu Corona RGV Song Lyrics - &

Kanipinchani Purugu Corona RGV Song Lyrics - &
Kanipinchani Purugu Corona RGV Song Lyrics: Kanipinchani Purugu Corona RGV is a Telugu song from the film &. Lyrics were written by RGV.

Kanipinchani Purugu Corona RGV Song Details

Movie Name&
Director
Star Cast
Music
Singer(s)
LyricistRGV
Music LabelRGV

Kanipinchani Purugu Corona RGV Song Lyrics in Telugu

అది ఒక పురుగు… కనిపించని పురుగు… కరోనా అనే ఒక పురుగు…
నీ బతుకు ఒక చిరుగు.. అయినా చివరికి మంచే జరుగు…
ఎందుకంటే.. అది ఒక పురుగు… కరోనా అనే ఒక పురుగు…

నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి… పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి…
అదే దాని బలం.. అదే దాని దమ్ము…
ఎందుకంటే.. అది ఒక ఒక పురుగు… ముదనష్టపు పురుగు…
మహా నీచపు పురుగు…అయినా చివరికి మంచే జరుగు…

అది డైనోసోర్ ని చంపొచ్చు.. కింగ్ కాంగ్ ని చంపొచ్చు…
గాడ్జిల్లాకి కి కూడా దగ్గును తెప్పించొచ్చు…

సూపర్ మ్యాన్ కి జ్వరం రప్పించొచ్చు.. స్పైడర్ మ్యాన్ కి వెంటిలేటర్ పెట్టించొచ్చు…
కానీ… అది ఒక పురుగు… అసహ్యమైన పురుగు, నికృష్టమైన పురుగు…
అయినా చివరికి మంచే జరుగు…

కంటికి కనిపిస్తే దానమ్మ దానిని కత్తితో పొడవచ్చు…
ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పెల్చొచ్చు…
కానీ.. కనిపించనని తెలిసే… ఆ లంబ్డికి ఆ ధైర్యం…

షిరిడి బాబా ఓ.. బాలాజీ ఓ.. యాదగిరి గుట్ట నరసింహ స్వామి ఓ..
అల్లా ఓ.. జీసస్ ఓ… మూడు కోట్ల దేవుళ్ళో… ముప్పై కోట్ల దేవుళ్ళో…
అందరి దేవుళ్ళకి ఏదో దేవుడో…

మనమీద వాడికే తెలిసిన కసితో ఆ దేవుడు సృష్టించిన పురుగు ఇది..
దాని వెనక వాడి స్కీం ఏంటో.. వాడి గేమ్ ఏంటో..
అర్ధం లేని పరమార్థం.. ఇప్పుడు వెతకడం అనవసరం…

ఇది ఆ దేవుడి ఎంటర్టైన్మెంట్.. మన పాలిట కన్ఫాయిన్మెంట్…

లాక్ డౌన్ పెట్టింది పిచ్చెక్కి కాదు… బయటికి రావొద్దని చెప్పేది మతి మాలి కాదు…
పోలీసులు కొట్టేది — కాదు.. అంతా …
నీ కోసం… నీ బతుకు కోసం… పురుగు చేతిలో నీ చావుని ఆపటం కోసం…

నీ బలహీనత దాని బలమైతే.. దాని బలహీనత నీ బలం…
కత్తులు, తుపాకులు, బాంబుల కన్నా బలమైన దానిని ఓడించే..
నాలుగు ఆయుధాలు నీ దగ్గర ఉన్నాయని ఆ నికృష్ట జీవికి తెలియదు…

ఆ నాలుగు ఆయుధాలు ఏమిటంటే…
చేతులు కడుక్కో…
మాస్కు తొడుక్కో..
దూరం పాటించు..
గుమ్మం దాటొద్దు..

నీ ఇంట్లో నీకెన్ని కష్టాలున్నా.. గుమ్మం బయట ఆ పురుగుంది కనుక..
నీ ఇల్లే నీకు రక్ష.. ఇదే నువ్వు దానికి వేసే శిక్ష…
ఎందుకంటే.. అది ఒక పురుగు…

పైన చెప్పిన నాలుగిటిని పాటిస్తే… ఆ పురుగు పెట్టును త్వరలో పరుగు..
దాని బతుకు చిరుగు.. ఎందుకంటే… అది ఒక పురుగు…

ఇట్ ఈజ్ జస్ట్ ఎ పురుగు…. లెట్స్ కిల్ ఫ….

Watch RGV COVID19 Awareness Song

Listen this Song in Online!

Share this Song!

More Songs from & Movie

  1. Dandaka Dan Dan Song Lyrics
  2. Edo Oka Raagam Song Lyrics
  3. He Is So Cute Song Lyrics
  4. Annapurna Devi Archintunamma Song Lyrics
  5. Gutta Gutta Tirige Toda Song Lyrics
  6. Kanipinchani Purugu Corona RGV Song Lyrics
  7. Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics

Kanipinchani Purugu Corona RGV Song FAQ

What movie is Kanipinchani Purugu Corona RGV song from?

Kanipinchani Purugu Corona RGV song is from the & movie.

Who wrote Kanipinchani Purugu Corona RGV song lyrics?

Kanipinchani Purugu Corona RGV song lyrics were written by RGV.