Edo Oka Raagam Song Lyrics - &

Edo Oka Raagam Song Lyrics - &
Edo Oka Raagam Song Lyrics: Edo Oka Raagam is a Telugu song from the film & starring Venkatesh, ‎Soundarya‎, ‎Abbas, directed by Muppalaneni Shiva. "Edo Oka Raagam" song was composed by S A Raj Kumar and sung by S P Balasubramanyam. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Edo Oka Raagam Song Details

Movie Name&
DirectorMuppalaneni Shiva
Star CastVenkatesh, ?Soundarya?, ?Abbas
MusicS A Raj Kumar
Singer(s)S P Balasubramanyam
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Edo Oka Raagam Song Lyrics in Telugu

Edo Oka Raagam Lyrics In Telugu

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో… చిరుదీపం వెలిగేలా

నా ఊపిరి తీగలలో… అనురాగం పలికేలా, ఆ ఆ

జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు

జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

వీచే గాలులలో… నీ ఊసులు జ్ఞాపకమే

పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే

తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే

తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం

చిలుక ముక్కులా నీ అలక జ్ఞాపకం

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

మెరిసే తారలలో… నీ చూపులు జ్ఞాపకమే

ఎగసే ప్రతి అలలో… నీ ఆశలు జ్ఞాపకమే

కోవెలలోనీ దీపంలా… నీ రూపం జ్ఞాపకమే

పెదవిపైన నీ పేరే… చిలిపి జ్ఞాపకం

మరుపు రాని నీ ప్రేమే… మధుర జ్ఞాపకం

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

నా చూపుల దారులలో… చిరుదీపం వెలిగేలా

నా ఊపిరి తీగలలో… అనురాగం పలికేలా, ఆ ఆ

జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు

జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా

ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & Movie

  1. Dandaka Dan Dan Song Lyrics
  2. Edo Oka Raagam Song Lyrics
  3. He Is So Cute Song Lyrics
  4. Annapurna Devi Archintunamma Song Lyrics
  5. Gutta Gutta Tirige Toda Song Lyrics
  6. Kanipinchani Purugu Corona RGV Song Lyrics
  7. Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics

Edo Oka Raagam Song FAQ

What movie is Edo Oka Raagam song from?

Edo Oka Raagam song is from the & movie.

Who sang Edo Oka Raagam song?

Edo Oka Raagam song was sung by S P Balasubramanyam.

Who wrote Edo Oka Raagam song lyrics?

Edo Oka Raagam song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Edo Oka Raagam song?

Edo Oka Raagam song music was composed by S A Raj Kumar.