Gutta Gutta Tirige Toda Song Lyrics - &

Gutta Gutta Tirige Toda Song Lyrics - &
Gutta Gutta Tirige Toda Song Lyrics: Gutta Gutta Tirige Toda is a Telugu song from the film &. "Gutta Gutta Tirige Toda" song was composed by Ravi Kalyan and sung by Relare Rela Shyamala. Lyrics were written by Relare Rela Shyamala.

Gutta Gutta Tirige Toda Song Details

Movie Name&
Director
Star Cast
MusicRavi Kalyan
Singer(s)Relare Rela Shyamala
LyricistRelare Rela Shyamala
Music LabelDisco Recording Company – Telangana Folks

Gutta Gutta Tirige Toda Song Lyrics in Telugu

గుట్ట గుట్ట తిరిగేటోడా బీమసారి… గుట్టెక్కి గురికొట్టేటోడా…

నీ గుట్టసైలా నాకు తెలుసు బీమసారి వల్ల కాదు మళ్ళీ పోరా

గట్ల గట్ల కడువా తీసుకా బీమసారి… పెద్దాబాయికి నీళ్లకు ఓతే

వాలు కన్నులు వాని మీద బీమసారి… జోడూ చేతులు కడువా మీదా…

గుట్ట గుట్ట తిరిగేటోడా బీమసారి… గుట్టెక్కి గురికొట్టేటోడా…

నీ గుట్టసైలా నాకు తెలుసు బీమసారి వల్ల కాదు మళ్ళీ పోరా

చిలకల బావి కాడా బీమసారి… చిలకలు కొట్టా నేను ఓతే

చిలకాలన్నీ చిన్నబాయే బీమసారి… మనసేమో నీ మీద ఆయే…

గుట్ట గుట్ట తిరిగేటోడా బీమసారి… గుట్టెక్కి గురికొట్టేటోడా…

నీ గుట్టసైలా నాకు తెలుసు బీమసారి వల్ల కాదు మళ్ళీ పోరా

మొక్కజొన్న సేను కాడా బీమసారి… మొక్క కంకి ఏరబోతే

మక్కాలన్నీ మాయమాయే బీమసారి… మనసేమో నీ మీద ఆయే…

||గుట్ట గుట్ట||

చెట్టు చెట్టూ తిరిగేటోడా బీమసారి… చెట్టెక్కి చెయ్యూపేటోడా

నీ చెట్టు సైలా నాకు తెలుసూ బీమసారి… వల్ల కాదు మళ్ళీ పోరా

గట్ల గట్ల కడువా తీసుకా బీమసారి… మెట్లబాయికి నీళ్లకు ఓతే

వాలు కన్నులు వానిమీద బీమసారి… జోడూ చేతులు కడువా మీదా…

గుట్ట గుట్ట తిరిగేటోడా బీమసారి… గుట్టెక్కి గురికొట్టేటోడా…

నీ గుట్టసైలా నాకు తెలుసు బీమసారి వల్ల కాదు మళ్ళీ పోరా

గట్ల గట్ల కడువా తీసుకా బీమసారి… పెద్దాబాయికి నీళ్లకు ఓతే

వాలు కన్నులు వాని మీద బీమసారి… జోడూ చేతులు కడువా మీదా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from & Movie

  1. Dandaka Dan Dan Song Lyrics
  2. Edo Oka Raagam Song Lyrics
  3. He Is So Cute Song Lyrics
  4. Annapurna Devi Archintunamma Song Lyrics
  5. Gutta Gutta Tirige Toda Song Lyrics
  6. Kanipinchani Purugu Corona RGV Song Lyrics
  7. Singer Kousalya Ugadi Special 2020 Song Lyrics

Gutta Gutta Tirige Toda Song FAQ

What movie is Gutta Gutta Tirige Toda song from?

Gutta Gutta Tirige Toda song is from the & movie.

Who sang Gutta Gutta Tirige Toda song?

Gutta Gutta Tirige Toda song was sung by Relare Rela Shyamala.

Who wrote Gutta Gutta Tirige Toda song lyrics?

Gutta Gutta Tirige Toda song lyrics were written by Relare Rela Shyamala.

Who composed music for Gutta Gutta Tirige Toda song?

Gutta Gutta Tirige Toda song music was composed by Ravi Kalyan.