
| Movie Name | & |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | ???????? |
| Singer(s) | ??? ????? |
| Lyricist | ??????? |
| Music Label |
తారాగణం: మహేష్ బాబు, రష్మిక మందన
మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజిక్ | టీ సీరీస్ తెలుగు
జింప్ చిక్కి చిక్కు భమ్
జింప్ చిక్కి చిక్కు భమ్…
హబ్బ బ్బ బ్బ బ్బ… అబ్బాయెంత ముద్దుగున్నాడే…
ముద్దుగున్నాడే… ముద్దుగున్నాడే…
ఆకాశం అందేటంతా.. ఎంత ఎంత ఎత్తుగున్నాడే…
ఎత్తుగున్నాడే… ఎత్తుగున్నాడే…
అల్లాద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా… అల్లాడించాడే ఓర కంటా… ఆ ఆ
పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ లాంటిదంటా… దొరకాలే గానీ కొరికి తింటా… ఆ ఆ
చూపుల్లో దాచినాడే ఏదో తూటా…
నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా ఠా…
హీజ్ సో క్యూట్… హీజ్ సో స్వీట్…
హీజ్ సో హ్యాండ్ సమ్…
హీజ్ సో కూల్… హీజ్ సో హాట్…
హీజ్ జస్ట్ ఆసమ్…
జింప్ చిక్కి చిక్కు భమ్
జింప్ చిక్కి చిక్కు భమ్…
ఆ కోడినిట్టా… తన్నుకెళ్లే గద్దల్లే…
చేపనిట్టా… ఎత్తుకెళ్లే కొంగల్లే…
సొత్తునిట్టా… కొల్లగొట్టే దొంగల్లే…
దొంగిలించి వీన్ని దాచేయ్యాలిలే…
వీడిపక్కనుంటే చాలూ నన్నే చూసీ… ఆడజాతి కళ్లనిండా ఫుల్ జెలసీ… ఏయ్
మాటల్లో దాచినాడే… ఆటమ్ బాంబు మూటా…
నా కొంప కూల్చినాడే… ఠా ఠా ఠా ఠా…
హీజ్ సో క్యూట్… హీజ్ సో స్వీట్…
హీజ్ సో హ్యాండ్ సమ్… హబ్బ బ్బ బ్బ బ్బ…
హీజ్ సో కూల్… హీజ్ సో హాట్…
హీజ్ జస్ట్ ఆసమ్…
ఈరీ ఈరీ గుమ్మడిపండు… నీ మొగుడెవరే…
బుగ్గలు రెండు… జాంపండు లాగా ఉన్న వీడే…
హయ్ హయ్ హయ్ ఆ హాయ్ యా…
హుమ్.. పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే…
లంచుకొస్తే హగ్గు మీల్సే పెడతాలే…
హే… రాతిరొస్తే… బెడ్డు మీదా !!! (ఇదిగో అమ్మాయ్)
అబ్బ బ్రెడ్డు జాము డిన్నరు తినిపిస్తాలే…
చీరలొద్దు… నగలు వద్దు హమ్మా నాకూ…
వీడి పిల్లలకు అమ్మ నవ్వాలే… మగవాడి అందం మీద లేదే ఒక్కపాటా…
వీడి ముందు అందం కూడా… ఠా ఠా ఠా ఠా…
హీజ్ సో క్యూట్… హీజ్ సో స్వీట్…
హీజ్ సో హ్యాండ్ సమ్… హబ్బ బ్బ బ్బ బ్బ…
హీజ్ సో కూల్… హీజ్ సో హాట్…
హీజ్ జస్ట్ ఆసమ్…
హీజ్ సో క్యూట్… హీజ్ సో స్వీట్…
హీజ్ సో హ్యాండ్ సమ్… హ హ హ హ…
హీజ్ సో కూల్… హీజ్ సో హాట్…
హీజ్ జస్ట్ ఆసమ్…
He Is So Cute song is from the & movie.
He Is So Cute song was sung by ??? ?????.
He Is So Cute song lyrics were written by ???????.
He Is So Cute song music was composed by ????????.