Movie Name | love failure song (2023) |
---|---|
Director | POTHARAJU SRIKANTH |
Star Cast | NITHU QUEEN, JAYYARAPU NARESH |
Music | INDRAJITT |
Singer(s) | HANMANTH YADAV |
Lyricist | POTHARAJU SRIKANTH |
Music Label | GAANA MUSIC |
PRODUCER- JAYYARAPU SANDEEP(9182407796) LYRICS- DERECTION- POTHARAJU SRIKANTH MUSIC-INDRAJITT SINGER-HANMANTH YADAV DOP - ARUN KOLUGURI EDITING&DI- MOJESH KOLUGURI POSTER- SAGAR MUDIRAAZ CASTING- NITHU QUEEN, JAYYARAPU NARESH MAKEUP- ABHI
అతడు: ని పాదలకంటిన పారాణి అడుగమ్మ
ప్రణమైనోడు కానరాడేడని
ని చెంపకద్దిన చుక్క నూవ్వైన చెప్పమ్మ
చేయి పట్టినోన్ని చి కొట్టబోకని
తనకు మానసిచ్చినానమ్మ మాంగల్యమ
నన్ను మన్నించి మధీలో చోటియ్యవ
ని మనసేట్ల మారేనే ఎన్నలమ్మ
ని జారేటి కన్నీళ్లనాడగవమ్మ
నువ్వు పలకరించవ పట్టు చీర
పైనమైతున్న పల్లెల్ల పడే మిధ
అతడు: ఓ… అవని నా అవ్వ తోడే నన్ను
కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే
తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
యముడే రమ్మని పిలుపయనే
ఓ… అవని నా అవ్వ తోడే నన్ను
కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే
తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
యముడే రమ్మని పిలుపయనే
అతడు: కళ్ళకి కాటుక వెడుతున్నవ
కన్నీళ్లు కరువై పోతున్నవే కంటికి
ఎలుపట్టి ఎడబాటు లేదంటివే
ఏడడుగుల్లో ఎల్లిపోతున్నవ గూటికి
కాళ్ళు మొక్కుతనే నమ్మ
కాలు కాదిపి రా ఎన్నలమ్మ
ఎన్నల ఎలుగులోనే ఏకాకినైనమ్మ
ఏ సీమంతుడచేనమ్మ
ఈ చెంత చేయీడిశి వెలుతున్నవే
నిన్ను కళ్ల వెట్టుకున్న
నన్ను కాదని అంటున్నవే
ఏ దాయలేనిగా నన్ను చూసివెళ్లకమ్మ
దయ చూపి రావే ఈ పేడోది పైన
అతడు: తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
యముడే రమ్మని పిలుపయనే.
ఓ… అవని నా అవ్వ తోడే నన్ను
కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే
తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే
యముడే రమ్మని పిలుపయనే
అతడు: ఇట్లా ఉండలేనమ్మ నిలా మనసు
సంపుకొని బతకలేను
మెడల పూస్తే కట్టెటోడు మారేణ
నీకు పరాయి వన్నై పోతిన
సచ్చిన సల్లగుండే
నా ప్రేమెట్ల ఎరకానున్న
గుండె మేధా ని పేరే
చెక్కి గయా పరిచనమ్మ
జ్ఞాపకలెన్ని ఉన్న
నేను ఒనటరైపోతున్ననే
ఎట్లాని సెప్పరదే
ఈ బాధ ఎవ్వరికీ చెప్పుకొనే
ని ఊరేగింపులోన ఊపిరాపుతున్నా
ఉత్తరనున్న కటికి సాగనంపే
అతడు: ఓ… అవని నా అవ్వ తోడే నా
కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే
తల్లి ధరణి నన్ను దాసుకోయే
యముడే రమ్మని పిలుపయనే
ఓ… అవని నా అవ్వ తోడే
నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే
తల్లి ధరణి నన్ను దాసుకోయే
యముడే రమ్మని పిలుపయనే