Movie Name | love failure song (2022) |
---|---|
Director | |
Star Cast | Vishva Priya , ShivaKrishna , Munna and Srinivas Soudamoni. |
Music | Naveen J |
Singer(s) | Ajay Mengani |
Lyricist | Ajay Mengani |
Music Label | LP Creations |
Song : Badhapettane Producer : Srinivas Soudamoni Lyrics & Singer : Ajay Mengani Music: Naveen J DOP : Aravind Kontham Editing: Akashavani Prabhu Casting: Vishva Priya , ShivaKrishna , Munna and Srinivas Soudamoni. Concept & Screenplay & Direction: ShivaKrishna Veluthuru Poster: Sagar Mudhiraj Promotions & Poseters : Praveen Anaparthi Assistance Directors : Praveen Anaparthi & Ashok Art Department: Madhu Make Up Man: Pavan Presented by : LP Creations
ఆతడు: పురిటిలోనె సచ్చిపోతే పురిటినొప్పులే
ఈ బాధ నాలో అస్సలుండేదిగాదేమో
(అస్సలుండేదిగాదేమో)
నేను పుట్టి పుట్టగానే
పీక పిసికితే పుటుక్కున బోదునేమో
నా రాతిట్ల ఏడ్సిందేమో
ఆ ఆ ఆ
ఆతడు: సిన్ని సిన్ని సందమామా
సిన్నబోతి వెందుకమ్మా
కన్నీరసలెట్టకమ్మా
కలిసుందాము రావమ్మా
ఆతడు: బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా
కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా
బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా
కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా
ఆతడు: పురిటిలోనె సచ్చిపోతే పురిటినొప్పులే
ఈ బాధ నాలో అస్సలుండేదిగాదేమో
నేను పుట్టి పుట్టగానే పీక పిసికితే
పుటుక్కున బోదునేమో
నా రాతిట్ల ఏడ్సిందేమో
ఆతడు: ఒట్టు వేసి చెప్త నీపైనా
బతుకలేనె నీకేమైనా
నీ నవ్వుకైనా మైనా
లెక్క చెయ్య ప్రాణమైనా
ఆతడు: నీకు నచ్చిన పూలేవొ సెప్పినవంటే
అందులోనే వెట్టి సూసుకుంట
నీకు నచ్చనిదేమున్న నాతో సెప్పే
చస్తున్నా వాటికి దూరముంటా
నీ తోడులేని జీవితాన్ని ఊహించుకోలేనురాయే
ఆతడు: బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా
కష్టవెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా
బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా
కష్టవెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా
ఆతడు: నాకళ్ళలో కంటధారా… నీ కళ్ళతో దేకో జరా
నా జిందగీ నువ్వేరా… ఉండిపోవె నా దగ్గరా
నన్ను తిప్పుకోవడమే ఇష్టమ సెప్పే
నీ వెంటే పడిచస్త చిన్నదాన
తప్పుసెయ్యని నన్నే పక్కనెట్టేస్తే
ప్రాణముండగనె సచ్చిపోనా
ఆ బాధలోని ప్రేమ బాణి.. ఓసారి వినిపిస్తరాయె
ఆతడు: బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా
కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా
బాధవెట్టనే నిన్ను బంగారు బొమ్మలా జూసుకుంటా
కష్టపెట్టనే నిన్ను కన్నోల్ల లెక్క కాపాడుకుంటా