
| Movie Name | & English - True Lover |
|---|---|
| Director | Prabhuram Vyas |
| Star Cast | Manikandan, Sri Gouri Priya |
| Music | Sean Roldan |
| Singer(s) | Venkatramanan |
| Lyricist | Rakendu Mouli |
| Music Label | Think Music India |
నన్ను మెచ్చిన తొలి బంధమా
నీ నీడ నాకు రవికిరణమా…
ఎద హాసమా… నా ఎద హాసమా
నువ్వే నాలో సంయోగమా
నీ తలపు నడిపే నా ప్రాణమా
ఎద హాసమా… నా ఎద హాసమా
ఎద హాసమా… నా హృది స్వాసమా
ప్రతిజన్మలోన చిరకాలమా
ఎద హాసమా… నా హృది స్వాసమా
ప్రతిజన్మలోన చిరకాలమా
నీతోడై నడవగా
నా బాటే తెలిసెనే
నీ మీద వాలగా
నాకారం తెలియదే
గాయాలే మానేను
శోకాలే తీరేను
మనం గడిపిన కాలం ప్రతిక్షణం
ఎద హాసమా… నా ఎద హాసమా
ఎద హాసమా… నా హృది స్వాసమా
ప్రతిజన్మలోన చిరకాలమా
ఎద హాసమా… నా హృది స్వాసమా
ప్రతిజన్మలోన చిరకాలమా…
ఎద హాసమా… నా హృది స్వాసమా
ప్రతిజన్మలోన చిరకాలమా.
Yeda Haasama song is from the & English - True Lover movie.
Yeda Haasama song was sung by Venkatramanan.
Yeda Haasama song lyrics were written by Rakendu Mouli.
Yeda Haasama song music was composed by Sean Roldan.