
| Movie Name | & English - True Lover |
|---|---|
| Director | Prabhuram Vyas |
| Star Cast | Manikandan, Sri Gouri Priya |
| Music | Sean Roldan |
| Singer(s) | MS Krsna, Meha Agarwal |
| Lyricist | Rakendu Mouli |
| Music Label | Think Music India |
కనులలో దార జారెనే
నిజమునే రాసి ఆరెనే
గురుతులో చేదులూరెనే
కలలిలా చితిని చేరెనే…
రాయని కధలే
రాయని కధలే
పొరబడి నొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కధలే
దీర్ఘము నన్నించు కోపమేది లేదు
కంటనీరు నించు జ్ఞానమేది లేదు
కాలమాపలేని గాయమేది లేదు
ఇవి రాయని కధలే
చెదిరిపోయే కలలు
మరల తిరిగి రావు
తీరం తడుము
అలల సగము తరలిపోవు…
పరుగులెత్తు క్షణము
మాయ తెలుసుకోవు
ఇవి రాయని కధలే
రాయని కధలే
రాయని కధలే
పొరబడి నొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కధలే…
రా చిలకా, రా చిలకా
రా చిలకా, ఆ ఆ
రాయని కధలే
రాయని కధలే…
పొరబడి నొరవడిలో
అవగతమగు స్థితిలో
ఇవి రాయని కధలే…
Raayani Kadhale song is from the & English - True Lover movie.
Raayani Kadhale song was sung by MS Krsna, Meha Agarwal.
Raayani Kadhale song lyrics were written by Rakendu Mouli.
Raayani Kadhale song music was composed by Sean Roldan.