
| Movie Name | & English - True Lover |
|---|---|
| Director | Prabhuram Vyas |
| Star Cast | Manikandan, Sri Gouri Priya |
| Music | Sean Roldan |
| Singer(s) | Sathya Prakash, Aparna Harikumar |
| Lyricist | Rakendu Mouli |
| Music Label | Think Music India |
వెళిపోకే, దూరం దూరం వెళిపోకే
వదిలెయ్‍కె, చెంతకొస్తే వదిలెయ్‍కే
నింగున్నది, నేలున్నది
చేరే తీరే ఏది
దారున్నది, తోడున్నది
కోరే గమ్యం ఏది
వెళిపోకే, దూరం దూరం వెళిపోకే
వదిలెయ్‍కె, చెంతకొస్తే వదిలెయ్‍కే
వెళిపోకే, దూరం దూరం వెళిపోకే
వదిలెయ్‍కె, చెంతకొస్తే వదిలెయ్‍కే
నిశీధిని నాకే పంచె
ఉషోదయం నువ్వయ్యావా
కన్నీళ్ళతో కాలం చేసే గాయం నాదిగా
గతించిన ప్రేమే గిల్లి
జన్మించగా ఎదలో మళ్ళి
వద్దంటున్నా విడిపోని
స్మృతుల సాక్షిగా
ఏం సాధించానని నిను పోగొట్టుకున్నాకిలా
మారాను నీకోసం ఏలుకో నన్నిలా
వెళిపోకే, దూరం దూరం వెళిపోకే
వదిలెయ్‍కె, చెంతకొస్తే వదిలెయ్‍కే
దరిచేరి దరిచేర్చు… వెళిపోకే వెళిపోకే
కలతలని కడతేర్చు… వదిలెయ్‍కె వదిలెయ్‍కె
వెళిపోకే… వెళిపోకే
Velipoke Dooram Dooram song is from the & English - True Lover movie.
Velipoke Dooram Dooram song was sung by Sathya Prakash, Aparna Harikumar.
Velipoke Dooram Dooram song lyrics were written by Rakendu Mouli.
Velipoke Dooram Dooram song music was composed by Sean Roldan.