Usuru Uriga Maarene Song Lyrics - & English - True Lover

Usuru Uriga Maarene Song Lyrics - & English - True Lover
Usuru Uriga Maarene Song Lyrics: Usuru Uriga Maarene is a Telugu song from the film & English - True Lover starring Manikandan, Sri Gouri Priya, directed by Prabhuram Vyas. "Usuru Uriga Maarene" song was composed by Sean Roldan and sung by Manoj Krishna. Lyrics were written by Rakendu Mouli.

Usuru Uriga Maarene Song Details

Movie Name& English - True Lover
DirectorPrabhuram Vyas
Star CastManikandan, Sri Gouri Priya
MusicSean Roldan
Singer(s)Manoj Krishna
LyricistRakendu Mouli
Music LabelThink Music India

Usuru Uriga Maarene Song Lyrics in Telugu

ఉసురు ఉరిగా మారెనే
మనసు మెలికలేసెనే…

ఉసురు ఉరిగా మారెనే
మనసు మెలికలేసెనే
నడవనంటు నా ప్రతిక్షణము
కుంటుతున్నదే
హో ఓ, నలుగుతున్న
ప్రతి చిరు గురుతు కాల్చుతున్నదే

ఇది నా నిజనిజమా
బాధే నా బంధమా
ఇది నా నిజనిజమా
బాధే నా బంధమా
నా బంధమా…

ఉసురు ఉరిగా మారెనే
మనసు మెలికలేసెనే

గతుకుల బతుకులో
చితికినా చితులుగా
మరణము రాకనే
మరల చావాలో…

మూసినా తలుపులు… విరిచి నే తెరిచినా
దారులు తెలియకా ఎక్కడికెళ్ళాలో

గతముతో తలబడ
మతిచెడి మనుగడ తలకిందులౌతున్నా
వెతకగ వెలుగుని, నిశిపూసే నలుపుని
లోతుల్లో కూరుకుపోతున్నా

ఇది నా నిజనిజమా ||3||
బాధే నా బంధమా
ఓ, ఇది నా నిజనిజమా
బాధే నా బంధమా
నా బంధమా…

ఉసురు ఉరిగా మారెనే
మనసు మెలికలేసెనే…

నడవనంటు నా ప్రతిక్షణము కుంటుతున్నదే
హో ఓ, నలుగుతున్న
ప్రతి చిరు గురుతు కాల్చుతున్నదే.

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - True Lover Movie

  1. Yeda Haasama Song Lyrics
  2. Raayani Kadhale Song Lyrics
  3. Usuru Uriga Maarene Song Lyrics
  4. Velipoke Dooram Dooram Song Lyrics

Usuru Uriga Maarene Song FAQ

What movie is Usuru Uriga Maarene song from?

Usuru Uriga Maarene song is from the & English - True Lover movie.

Who sang Usuru Uriga Maarene song?

Usuru Uriga Maarene song was sung by Manoj Krishna.

Who wrote Usuru Uriga Maarene song lyrics?

Usuru Uriga Maarene song lyrics were written by Rakendu Mouli.

Who composed music for Usuru Uriga Maarene song?

Usuru Uriga Maarene song music was composed by Sean Roldan.