
| Movie Name | Dalapathi (1991) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Rajinikanth, Mammootty, Shobana, Bhanu Priya |
| Music | Ilayaraja |
| Singer(s) | Swarnalatha |
| Lyricist | Rajasri |
| Music Label | Mango Music |
యమునా తటిలో
నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా
పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
యమునా తటిలో
నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా
పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
రేయి గడిచెనూ… పగలు గడిచెనూ
మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే
రాగబందమే లేదే
రేయి గడిచెనూ… పగలు గడిచెనూ
మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే
రాగబందమే లేదే
యదుకుమారుడే లేని వేళలో, ఓ ఓ
వెతలు రగిలేనే రాధ గుండెల్లో, ఓ ఓ
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలేనే రాధ గుండెల్లో
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలేనే రాధ గుండెల్లో
పాపం రాధా
యమునా తటిలో నల్లనయ్యకై
ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే
వాడిపోయెనూ కాదా
Yamuna Thatilo song is from the Dalapathi movie.
Yamuna Thatilo song was sung by Swarnalatha.
Yamuna Thatilo song lyrics were written by Rajasri.
Yamuna Thatilo song music was composed by Ilayaraja.