
| Movie Name | Dalapathi (1991) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Rajinikanth, Mammootty, Shobana, Bhanu Priya |
| Music | Ilayaraja |
| Singer(s) | Susheela |
| Lyricist | Rajasri |
| Music Label | Aditya Music |
ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట
ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
మాటాడే నీ కన్నులే
నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరు బోసి నవ్వురా
నాకది జాజి పువ్వురా
వీచితే పడి వాడిపోవును
దైవసన్నిదినే చేరును, ఇక ఏమౌనో
ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట
ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడజన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
Aada Janmaku song is from the Dalapathi movie.
Aada Janmaku song was sung by Susheela.
Aada Janmaku song lyrics were written by Rajasri.
Aada Janmaku song music was composed by Ilayaraja.