Singarala Pairullona Song Lyrics - Dalapathi

Singarala Pairullona Song Lyrics - Dalapathi
Singarala Pairullona Song Lyrics: Singarala Pairullona is a Telugu song from the film Dalapathi starring Rajinikanth, Mammootty, Shobana, Arvind Swamy, Bhanu Priya, directed by Mani Ratnam. "Singarala Pairullona" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam & Jesudasu. Lyrics were written by Veturi Sundararama Murthy.

Singarala Pairullona Song Details

Movie NameDalapathi (1991)
DirectorMani Ratnam
Star CastRajinikanth, Mammootty, Shobana, Arvind Swamy, Bhanu Priya
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam & Jesudasu
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Singarala Pairullona Song Lyrics in Telugu

సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి

నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి

సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి

నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి

ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట

నీకోసం వెలిగేనట… ఉల్లాసం నీదేనట… ఆ హొయ్

సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి

నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి

వద్దంటానే పాతదనాన్ని… ముద్దంటానే కొత్తదనాన్ని

కొత్తగ ఇపుడే పుట్టావని… అనుకోమంటా… హొయ్

బతుకే దారి పోతే ఏంటి… బాటేదైనా నీకది ఏంటి

నారుని వేసే ఆ పైవాడే… నీరే పోస్తాడే… హొయ్

మూలబడి ఉన్న… బుట్ట తట్ట తీసి…

భోగి మంటల్లోన నీవే వెయ్యరా… హొయ్

తెల్లవారగానే సంకురాత్రి కాదా… పొంగే పాలు అందరి పాలు హాయిగా

నేలతల్లి పంచేనంట… పైడిపంట నీకూ నాకూ

అంతకంటే సందడేది లేదే… హెయ్

సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి

నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి

ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట… ఆఆ

సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి

నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి

బంధాలేంటి బంధువులేంటి… పోతే ఏంటి వస్తే ఏంటి

తిండే లేదని దిగులే పడని… జన్మే నాదిరా

మనసే ఇచ్చి చెయ్యందించి… తోడై నీడై మిత్రుడు వెలిసే

ఆతని కంటే చుట్టాలెవరూ… నాకే లేరంట

హృదయం మాత్రం నాదే… ఊపిరి కాదా తనదే

నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే…

నా మిత్రుడు పెట్టే తిండి… నే తింటున్నానీవేళ

తన మాటే నాకు వేదం అంట ఏ వేళా…

శోకం వీడే స్వర్గం చూసే… రాగం పాడే తాళం వేసే

పాటలు పాడే… పువ్వుల జంట మేమే

సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి

నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి

ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట

నీకోసం వెలిగేనట… ఉల్లాసం నీదేనట… ఆ హొయ్

సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి

నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Dalapathi Movie

  1. Yamuna Thatilo Song Lyrics
  2. Aada Janmaku Song Lyrics
  3. Sundari Nene Nuvvanta Song Lyrics
  4. Chilakamma Chitikeyanga Song Lyrics
  5. Singarala Pairullona Song Lyrics

Singarala Pairullona Song FAQ

What movie is Singarala Pairullona song from?

Singarala Pairullona song is from the Dalapathi movie.

Who sang Singarala Pairullona song?

Singarala Pairullona song was sung by S P Balasubramanyam & Jesudasu.

Who wrote Singarala Pairullona song lyrics?

Singarala Pairullona song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Singarala Pairullona song?

Singarala Pairullona song music was composed by Ilayaraja.