
| Movie Name | Om Bheem Bush (2024) |
|---|---|
| Director | Sree Harsha Konuganti |
| Star Cast | Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Priya Vadlamani |
| Music | Sunny MR |
| Singer(s) | Ram Miriyala |
| Lyricist | Lakshmi Priyanka |
| Music Label | Aditya Music |
Ch: హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే
హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే….
M: అరె నక్కతోక తొక్కి
నాగలోకమేదో చూడబోయి పిట్టా
బోల్తా కొట్టెనే…
ఆ చిట్ట చివర ఉన్నా
కొమ్మ ఎక్కి నువ్వు
తేనె పట్టబోతే కొమ్మ ఇరిగెనే…
M: అనుకున్నది అంతా అవ్వదులే రాజా
అది దేవుని ఆటా
మోయె మోయె మోయె మోయె…
M: అ ఆ తప్పదే
ఇ ఈ ఆటలో
రాజీ లేదులే
ఎలాకిలా, అయ్ పాయ్…
Ch: హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే
హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే….
M: అరె ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే
హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే…
Ule Ule song is from the Om Bheem Bush movie.
Ule Ule song was sung by Ram Miriyala.
Ule Ule song lyrics were written by Lakshmi Priyanka.
Ule Ule song music was composed by Sunny MR.