
| Movie Name | Om Bheem Bush (2024) |
|---|---|
| Director | Sree Harsha Konuganti |
| Star Cast | Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Priya Vadlamani |
| Music | Sunny MR |
| Singer(s) | Sithara Krishnakumar |
| Lyricist | Lakshmi Priyanka |
| Music Label | Aditya Music |
సమ్మోహనా ఆ ఆ
సమ్మోహనా ఇటురాకే సమ్మోహనా
నిన్ను వీడనీ నీలి నీడలా
నేను చేరనా గాలిలోకలా
నా పిలుపు ఓ మరణమే
నరకానికాహ్వానమే..!
రేపు అన్నమాట లేదు ఇకపైనా
ఊపిరాగిపోదా..???
వినవా, వినవా.??
క్షణం ఈ క్షణం ఓ రణం
కను సైగల్లో పోయేను ప్రాణం
ఈ దారంతా ఓ ఇంద్రజాలం
నను చేరాక రాదింక తీరం
తీరని దాహం, రక్తపు శోఖం
చేస్తా నీకే పరిచయమే
సమ్మోహనా ఆ ఆ
సమ్మోహనా ఇటురాకే సమ్మోహనా
నిన్ను వీడనీ నీలి నీడలా
నేను చేరనా గాలిలోకలా
నా పిలుపు ఓ మరణమే
నరకానికాహ్వానమే..!
రేపు అన్నమాట లేదు ఇకపైనా
ఊపిరాగిపోదా..???
వినవా, వినవా.??
Sammohanaa Ituraake song is from the Om Bheem Bush movie.
Sammohanaa Ituraake song was sung by Sithara Krishnakumar.
Sammohanaa Ituraake song lyrics were written by Lakshmi Priyanka.
Sammohanaa Ituraake song music was composed by Sunny MR.