
| Movie Name | Om Bheem Bush (2024) |
|---|---|
| Director | Sree Harsha Konuganti |
| Star Cast | Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Priya Vadlamani |
| Music | Sunny MR |
| Singer(s) | Kapil Kapilan |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Aditya Music |
అ: హే పి పి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
హే, వారు వీరు అంతా కూడే వైభోగమే
హే, ఆట పాట సంగీతాలు ఆనందమే…
హే, మేఘాలల్లో వేసేశాము పందిరే…
జరీ అంచు చీరా
ఆ వజ్రాల మాలా
ఆ పూల జడేరా
బుగ్గల్లో చుక్కేరా
ఈ హల్దీల వేళా
మెహందీల మేళా
అహో వంటకాలా
ఫోటో షూటు గోలా
భలే జంటలే, ఇన్నేళ్ళకే
కలిసింది లేరా
ఇలా ఒక్కటై ఈ బంధమే
రాసుంది లేరా.
హే పి పి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
హే, వారు వీరు అంతా కూడే వైభోగమే
హే, ఆట పాట సంగీతాలు ఆనందమే…
హే, పోటాపోటి అంత చేసే అల్లరే…
హే పి పి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
హే, వారు వీరు అంతా కూడే వైభోగమే
ముల్లోకాలే చూసేలా దీవించేలా ఈ వేళా
హే పి పి డుం డుం
మోతే మోగే కళ్యాణమే
ఆడాలిలే పాడాలిలే
ఊగాలిలే తూగాలిలే…
ఆడాలిలే పాడాలిలే
రాగాలిలా సాగాలిలే
ఆడాలిలే పాడాలిలే
ఆనందమే పొంగాలిలే
కళ్యాణమే వైభోగమే సంతోషమే
The Wedding song is from the Om Bheem Bush movie.
The Wedding song was sung by Kapil Kapilan.
The Wedding song lyrics were written by Krishna Kanth.
The Wedding song music was composed by Sunny MR.