
| Movie Name | Om Bheem Bush (2024) |
|---|---|
| Director | Sree Harsha Konuganti |
| Star Cast | Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Priya Vadlamani |
| Music | Sunny MR |
| Singer(s) | Sunny MR |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Aditya Music |
ఒక కలలా, ఒక కధలా
కరిగెనుగా నా వేదనే
ఊహలకే ఊపిరిగా
దొరికెనుగా నీ ప్రేమనే
ఈరోజు కళ్లార చూసేందుకే
అనంతాల కాలాలు వేచానులే
దిగంతాలు దాటేటి ఈ మాయ
నీ వల్లనే
అతిశయమే తెలుపగనే
ఆ నింగి చాలదే
నాకోసమొస్తావు అంటూ నే చూశానుగా
నా లోకమంతాను నీ ధ్యాస అయ్యేనుగా
మాట రాని చెప్పలేని సంతసాల వేలని
నే నీతోనే తూచలేని
గొప్ప ప్రేమంటే మాదేనని
నా నవ్వు కన్నీరు అయ్యేంతలా
ఆకాశాలు తాకేటి స్వచ్చే ఇదేగా
నువ్వేగాలి గంధాలు
నా మీద చల్లావుగా, ఇలా
తడిసే కన్నుల్తో నీ ఈడు కోరేదా
మొలిసే దారుల్లో పేరుకంటే ఇదా
ఒక్కో క్షణమే జన్మై మారేనుగా
తీరే నేడే నేడే నాలో బాధే ఇంతే యాతనే
ఒక కలలా, ఒక కధలా
కరిగెనుగా నా వేదనే
ఊహలకే ఊపిరిగా
దొరికెనుగా నీ ప్రేమనే.
Oka Kalala song is from the Om Bheem Bush movie.
Oka Kalala song was sung by Sunny MR.
Oka Kalala song lyrics were written by Krishna Kanth.
Oka Kalala song music was composed by Sunny MR.