Tolisari Ninu Chusi Preminchina Song Lyrics - Preminchu

Tolisari Ninu Chusi Preminchina Song Lyrics - Preminchu
Tolisari Ninu Chusi Preminchina Song Lyrics: Tolisari Ninu Chusi Preminchina is a Telugu song from the film Preminchu starring Laya, Sai Kiran, Roopa, directed by Boyina Subba Rao. "Tolisari Ninu Chusi Preminchina" song was composed by M M Srilekha and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Tolisari Ninu Chusi Preminchina Song Details

Movie NamePreminchu (2001)
DirectorBoyina Subba Rao
Star CastLaya, Sai Kiran, Roopa
MusicM M Srilekha
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelSuresh Productions

Tolisari Ninu Chusi Preminchina Song Lyrics in Telugu

లాలాలా లాల లాలాలా లాల

లాలాలా లాలాలా లాల

తొలిసారి నిను చూసి ప్రేమించినా

బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా

లాల్లలలలా లాలాలా లాల

తొలిసారి నిను తాకి ప్రేమించినా

మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా

కలలోనూ ఇలా కలిసుండాలని

విడిపోని వరమీయవా… అన్నది ప్రేమా

హో అన్నది ప్రేమా

తొలిసారి నిను తాకి ప్రేమించినా

మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా, ఆ ఆ

తూగే నా పాదం… నువ్వే నడిపిస్తుంటే

సాగింది పూబాట నీవుగా

ఊగే నీ ప్రాయం… నా వేలే శృతి చేస్తుంటే

మోగింది వయ్యారి వీణగా

ముద్దుల ఊసులు మబ్బుల మీదికి తీసుకు వెళ్ళాలి

ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి

అనుబంధానికి ప్రతిరూపం అని

మన పేరే ప్రతి వారికి… చెబుతోంది ప్రేమా

ఓ ఓ, చెబుతోంది ప్రేమా

తొలిసారి నిను చూసి ప్రేమించినా

బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా

లలలలా లలలలా లలలలా లల లా

నిన్నే నాకోసం… పంపిచాడేమో బ్రహ్మ

నడిచేటి నా ఇంటి దీపమా, ఓఓ

నీతో సావాసం పండించింది నా జన్మ

నూరేళ్ళ నా నొసట కుంకుమ

వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట

పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీ జంట

మన బిగి కౌగిలి… తన కోవెల అని

కొలువుండి పోవాలని… చేరింది ప్రేమా

ఆ ఆ, చేరింది ప్రేమ

తొలిసారి నిను తాకి ప్రేమించినా

మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా

కలలోనూ ఇలా కలిసుండాలని

విడిపోని వరమీయవా… అన్నది ప్రేమా

ఓఓ, అన్నది ప్రేమా

లలలలా లలలలా లలలలా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Preminchu Movie

  1. Hayamma Hai Hai Amma Song Lyrics
  2. Tolisari Ninu Choosi Preminchina Song Lyrics
  3. Kantene Amma Song Lyrics
  4. Tolisari Ninu Chusi Preminchina Song Lyrics
  5. Kantene Amma Ani Ante Ela Song Lyrics

Tolisari Ninu Chusi Preminchina Song FAQ

What movie is Tolisari Ninu Chusi Preminchina song from?

Tolisari Ninu Chusi Preminchina song is from the Preminchu movie.

Who sang Tolisari Ninu Chusi Preminchina song?

Tolisari Ninu Chusi Preminchina song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Tolisari Ninu Chusi Preminchina song lyrics?

Tolisari Ninu Chusi Preminchina song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Tolisari Ninu Chusi Preminchina song?

Tolisari Ninu Chusi Preminchina song music was composed by M M Srilekha.