Kantene Amma Ani Ante Ela Song Lyrics - Preminchu

Kantene Amma Ani Ante Ela Song Lyrics - Preminchu
Kantene Amma Ani Ante Ela Song Lyrics: Kantene Amma Ani Ante Ela is a Telugu song from the film Preminchu starring Laya, Sai Kiran, directed by Boyina Subba Rao. "Kantene Amma Ani Ante Ela" song was sung by S.P. Balasubrahmanyam, Chitra. Lyrics were written by Dr. C Narayana Reddy.

Kantene Amma Ani Ante Ela Song Details

Movie NamePreminchu (2001)
DirectorBoyina Subba Rao
Star CastLaya, Sai Kiran
Music
Singer(s)S.P. Balasubrahmanyam, Chitra
LyricistDr. C Narayana Reddy
Music Label

Kantene Amma Ani Ante Ela Song Lyrics in Telugu

ఆ ఆ… ఆఆ ఆ

కంటేనే అమ్మ అని అంటే ఎలా..! ||2||

కరుణించే ప్రతి దేవత అమ్మే కదా… కన్న అమ్మే కదా

ఆ ఆఆ…

కంటేనే అమ్మ అని అంటే ఎలా..! ||2||

కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా… రాతి బొమ్మే కదా

కణకణలాడే ఎండకు శిరుసు మాడినా

మనకు తన నీడను… అందించే చెట్టే అమ్మ…

చారెడు నీళ్ళైనా తాను దాచుకోక…

జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ…

ఆ అమ్మలనే మించిన మా అమ్మకు ||2||

రుణం తీర్చుకోలేను… ఏ జన్మకూ

కంటేనే అమ్మ అని అంటే ఎలా..!

కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా… రాతి బొమ్మే కదా

ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా…

మేడకున్న అసలు ఉనికి… ఆ పునాది పైనే…

సిరుల జల్లులో నిత్యం పరవశించినా…

మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే…

ప్రతి తల్లికి మమకారం పరమార్థం… ||2||

అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం…

కరుణించే ప్రతి దేవత అమ్మే కదా…

కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా… రాతి బొమ్మే కదా

ఆఆ… ఆ ఆ… ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Preminchu Movie

  1. Hayamma Hai Hai Amma Song Lyrics
  2. Tolisari Ninu Choosi Preminchina Song Lyrics
  3. Kantene Amma Song Lyrics
  4. Tolisari Ninu Chusi Preminchina Song Lyrics
  5. Kantene Amma Ani Ante Ela Song Lyrics

Kantene Amma Ani Ante Ela Song FAQ

What movie is Kantene Amma Ani Ante Ela song from?

Kantene Amma Ani Ante Ela song is from the Preminchu movie.

Who sang Kantene Amma Ani Ante Ela song?

Kantene Amma Ani Ante Ela song was sung by S.P. Balasubrahmanyam, Chitra.

Who wrote Kantene Amma Ani Ante Ela song lyrics?

Kantene Amma Ani Ante Ela song lyrics were written by Dr. C Narayana Reddy.