Hayamma Hai Hai Amma Song Lyrics - Preminchu

Hayamma Hai Hai Amma Song Lyrics - Preminchu
Hayamma Hai Hai Amma Song Lyrics: Hayamma Hai Hai Amma is a Telugu song from the film Preminchu starring Laya, Sai Kiran, Roopa, Murali Mohan, directed by Boyina Subba Rao. "Hayamma Hai Hai Amma" song was composed by M. M. Srilekha and sung by S.P.Balu, with lyrics written by Sirivennela SitaRaamasastry.

Hayamma Hai Hai Amma Song Details

Movie NamePreminchu (2026)
DirectorBoyina Subba Rao
Star CastLaya, Sai Kiran, Roopa, Murali Mohan
MusicM. M. Srilekha
Singer(s)S.P.Balu
LyricistSirivennela SitaRaamasastry
Music LabelSuresh Productions

Hayamma Hai Hai Amma Song Lyrics in Telugu

హాయమ్మ హాయ్ హాయమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మా
నిలువెల్లా గిల్లుతోందమ్మా
దాయమ్మ దాయ్ దాయమ్మ
నాఒళ్ళో దాక్కోవమ్మ
గాలైనా చేరలేదమ్మా
చెలినాదుకో పురుషోత్తమా
చెయ్యందుకో ప్రియనేస్తమా
జడివానతో సుడిగాలితో పడలేనయా ప్రియుడా
దాయమ్మ దాయ్ దాయమ్మ

ఒళ్ళో దాక్కోవమ్మ
గాలైనా చేరలేదమ్మా
హాయమ్మ హాయ్ హాయమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మా
నిలువెల్లా గిల్లుతోందమ్మా
గాలి ఖవ్వాలీల గాన కచ్చేరీకి
ఊపురెచ్చే వయసు వయ్యారం
కైపుతాళం వేసి కూనిరాగం తీసి
తూగిపోయే తీగ సింగారం
నరనరంలో నిప్పుతరంగం ఆపతరంగాని సుకుమారం
మత్తు మృదంగం కొత్త తతంగం యమ కదంతొక్కు సింగారం
మునుపు ఎపుడు వినపడని మధురిమల మొదట చెలిమి శ్రుతిలో
వలపు తలపులకు తలుపు తెరిచి శివమెత్తే గతిలో
జతగీతమే జలపాతమై జతులాడే లయలో
దా దాయమ్మ దాయ్ దాయమ్మ నాఒళ్ళో దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా
హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్లా గిల్లుతోందమ్మా
ఇంతకాలం ఇంతపెనుభారం


ఒంటరిగ ఉందా కంటపడకుండా
నిన్నుచూసే లేత నయగారం
కళ్ళుతెరిచిందా వేంటపడుతోందా
ఈడుపొంగుల్లో ఏడురంగుల్లో ఎంత బాగున్నదే చెలి అందం
ఎన్ని కళ్ళున్నా చాలవంటోంది పురివిప్పే నెమలి సౌందర్యం
చిటుకు చిటుకుమని తళుకు మెలికలను చిదుము చిలిపి చలితో
తొడిమ నడుము తెగ తడిమి తడిమి తరిమెసే గిలితో
చెలగాటలో చలివేటలో ఒణికించే గొడవా
హాయమ్మ హాయ్ హాయమ్మ


ఈ తుంటరి గాలేంటమ్మా
నిలువెల్లా గిల్లుతోందమ్మా
దాయమ్మ దాయ్ దాయమ్మ
నాఒళ్ళో దాక్కోవమ్మ
గాలైనా చేరలేదమ్మా
చెలినాదుకో పురుషోత్తమా
చెయ్యందుకో ప్రియనేస్తమా
జడివానతో సుడిగాలితో పడలేనయా ప్రియుడా

 

Listen this Song in Online!

Share this Song!

More Songs from Preminchu Movie

  1. Hayamma Hai Hai Amma Song Lyrics
  2. Tolisari Ninu Choosi Preminchina Song Lyrics
  3. Kantene Amma Song Lyrics

Hayamma Hai Hai Amma Song FAQ

What movie is Hayamma Hai Hai Amma song from?

Hayamma Hai Hai Amma song is from the Preminchu movie.

Who sang Hayamma Hai Hai Amma song?

Hayamma Hai Hai Amma song was sung by S.P.Balu.

Who wrote Hayamma Hai Hai Amma song lyrics?

Hayamma Hai Hai Amma song lyrics were written by Sirivennela SitaRaamasastry.

Who composed music for Hayamma Hai Hai Amma song?

Hayamma Hai Hai Amma song music was composed by M. M. Srilekha.