Thoofaney Veedamma Song Lyrics - Sardar

Thoofaney Veedamma Song Lyrics - Sardar
Thoofaney Veedamma Song Lyrics: Thoofaney Veedamma is a Telugu song from the film Sardar starring Karthi, Raashii Khanna, Rajisha Vijayan, directed by PS Mithran. "Thoofaney Veedamma" song was composed by GV Prakash Kumar and sung by Anurag Kulkarni. Lyrics were written by Bhaskara Bhatla.

Thoofaney Veedamma Song Details

Movie NameSardar (2022)
DirectorPS Mithran
Star CastKarthi, Raashii Khanna, Rajisha Vijayan
MusicGV Prakash Kumar
Singer(s)Anurag Kulkarni
LyricistBhaskara Bhatla
Music LabelSony Music South

Thoofaney Veedamma Song Lyrics in Telugu

అరె, వచ్చేసాడబ్బాయో

వాయిస్తాడబ్బాయో

చిరుతపులే అబ్బాయో

చీరేస్తాడబ్బాయో

తిక్కలేస్తే… అరె తీన్ మారే

తూఫానే వీడమ్మా

తుఫాకి తోడమ్మా

హూ ఈజ్ ద డాంకీ మామ

ఇంకీ పింకీ పాంకీ మా

గుంపుగూడితేనమ్మ

గుండు పగిలిపోద్దమ్మా

ఎదుటోడెంతోడైనా

ఏకే మేకవుతాడమ్మా

నాది ఖాకీ బ్రాండు

నా వాకింగ్ ట్రెండు

నేను డ్యూటీలోకెక్కానో

తీస్తా బెండు

నాకు బీపీ కూలు

ఓ గ్రీన్ టీ టెన్ టు ఫైవ్ చాలు

నే బొంబాట్ పోలీసని పోస్టర్ దాలు

తూఫానే వీడమ్మా

తుఫాకి తోడమ్మా

హూ ఈజ్ ద డాంకీ మామ

ఇంకీ పింకీ పాంకీ మా

గుంపుగూడితేనమ్మ

గుండు పగిలిపోద్దమ్మా

ఎదుటోడెంతోడైనా

ఏకే మేకవుతాడమ్మా

హే రాబడి ఆశపడి రంగంలోకి దూకను

షర్టు మీద బటన్ లెక్క చట్టం వదలను

నే డ్యూటీలోన లాఠీ కర్ర ఇడిసి పెట్టను

నిప్పులాంటి పోలీసోన్ని తప్పే చెయ్యను

వాకి టాకీ తోటి వార్నింగ్ ఇస్తా కొడుక్కి

అట్టే మించిపోతే తోస్తా జైల్లోకి

జీపు గేరే మార్చి లేపేస్తాను గాల్లోకి

వంగోబెట్టి కొట్టి ఇస్తా ట్విట్టర్ కి

తూఫానే వీడమ్మా

తుఫాకి తోడమ్మా

హూ ఈజ్ ద డాంకీ మామ

ఇంకీ పింకీ పాంకీ మా

గుంపుగూడితేనమ్మ

గుండు పగిలిపోద్దమ్మా

ఎదుటోడెంతోడైనా

ఏకే మేకవుతాడమ్మా

తిక్కలేస్తే అరె తీన్ మారే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sardar Movie

  1. Senaathipathi Nene Song Lyrics
  2. Mere Jaan Song Lyrics
  3. Thoofaney Veedamma Song Lyrics
  4. Perati Thotalona Song Lyrics

Thoofaney Veedamma Song FAQ

What movie is Thoofaney Veedamma song from?

Thoofaney Veedamma song is from the Sardar movie.

Who sang Thoofaney Veedamma song?

Thoofaney Veedamma song was sung by Anurag Kulkarni.

Who wrote Thoofaney Veedamma song lyrics?

Thoofaney Veedamma song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Thoofaney Veedamma song?

Thoofaney Veedamma song music was composed by GV Prakash Kumar.