
| Movie Name | Sardar (2022) |
|---|---|
| Director | PS Mithran |
| Star Cast | Karthi, Raashii Khanna, Rajisha Vijayan |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Chandra Bose |
| Music Label | Sony Music South |
ఈ కొండ కోనలలో, ఓఓ ఓ ఓఓ ఓ
షణ్ముఖుడే గలడంటా, ఆఆ ఆ ఆఆ
మా ఆట పాటలలో, ఓఓ ఓ ఓఓ ఓ
మోగిందే టెన్ టు ఫైవ్ హరోం హర
హరోం హర హరోం హర
చిమ్మని చీకటిలో… తెల్లని రేఖలలో
వల్లి నీ వైభోగం… డమ్ముకు డియ్యాలో, ఓ ఓ
వద్దన్న పోలేనమ్మ… డుమ్ముకు డుప్పాలో
చక్కని అల్లికలో… చుక్కల పల్లకిలో
వల్లితో ఉల్లాసం… డమ్ముకు డియ్యాలో, ఓ ఓ
వదిలేస్తే రాబోదమ్మ… … డుమ్ముకు డుప్పాలో
సూర్యబింబంలాంటి… ఎర్రాని ముక్కుపుడక
పెట్టుకొని కనబడితే… ఏంచక్క సిరి చిలక
చేరుకుంటా డోలు కట్టి… ఏలుకుంట తాళి కట్టి
వెంట ఉంటా వేలు పట్టి… ఎత్తుకుంటా చుట్ట చుట్టి
సేనాపతి నేనే… అరే, సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే… చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై… సిరులనే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై… శుభములే వర్షిస్తానే
మురుగ మురుగా, శివుని కొమరూడ పెట్టేను దండం
నిండుగా కొలవంగా… పోయేను గండం
(ఏయ్ జరుగు, జ్ఞానఫలమే కావాలబ్బా)
నీ మహిమే పాటలుగా పాడేము నిత్యం
భువిలో వరదలుగా… పారే సంతోషం
అనుమానం మాని… పడితే నీ చరణాలే
అవరోధం వదిలి… ప్రతిరోజు తిరణాలే
సేనాపతి నేనే… అరే, సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే… చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై… సిరులనే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై… శుభములే వర్షిస్తానే
అహా, అరేయ్..! సూరపద్మ
సంకెళ్ళు కళ్ళాలు నాకేంటబ్బా
గిరి దాటి, ఝరి దాటి వస్తానబ్బా
లోకాన్ని టెన్ టు ఫైవ్ కాపడగా పుట్టానబ్బా
శత్రువుని చెండాడగా వచ్చానబ్బా
గుడిసెలలోనే ఉంటానబ్బా
గుండెల సడినే వింటానబ్బా
మొదలే కానీ తుది లేదబ్బా
కన్నుల తడినే తుడిచేస్తానబ్బా
సేనాపతి నేనే… అరే, సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే… చేడు మాయం చేసేస్తానే
శరవణభవుడై… సిరులనే పండిస్తానే
సుబ్రహ్మణ్యం నేనై… శుభములే వర్షిస్తానే
Senaathipathi Nene song is from the Sardar movie.
Senaathipathi Nene song was sung by Anurag Kulkarni.
Senaathipathi Nene song lyrics were written by Chandra Bose.
Senaathipathi Nene song music was composed by GV Prakash Kumar.