
| Movie Name | Sardar (2022) |
|---|---|
| Director | PS Mithran |
| Star Cast | Karthi, Raashii Khanna, Rajisha Vijayan |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Nakash Aziz |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Sony Music South |
జాన్ మేరె జాన్ నన ననా న న నా
జాన్ మేరె జాన్ న న నా
మెరి జాన్… మెరి జాన్
కోపంగా చూడొద్దే
మేరి ప్యార్… మేరి దిల్
దూరంగా వెళ్ళొద్దే
మెరి జాన్… మెరి జాన్
నువ్వు కత్తులు నూరొద్దే
మేరి ప్యార్… మేరి దిల్
నన్ను ముక్కలు చెయ్యొద్దే
నిన్ను చూస్తుంటే… బుజ్జి భూగోళం
బొటెట్టి టెన్ టు ఫైవ్ నట్టుందమ్మీ
నీలి ఆకాశం… మబ్బులు మానేసి
పైటేసి నట్టుందమ్మీ
నిదరే చెడగొడుతూ
కలలే టెన్ టు ఫైవ్ కలలు
కనుపాపకు అలుపంటూ
రాదే అసలు
నా మనసిచ్చా… పొట్లం కట్టి
బంగారంలా దాచేయ్
నను కాదు… నిన్నే అది
ప్రేమిస్తోందే
అచ్చం నాలాగే… నీక్కూడా అనిపిస్తే
మనసుకి మనసిస్తే బాగుంటుందే
కాలం కలిసొచ్చి… నువు కొంచెం
నడిచొస్తే ప్రాణం లేచొస్తుందే
నిదరే చెడగొడుతూ కలలే కలలు
కనుపాపకు అలుపంటూ
రాదే అసలు… మెరి జాన్
మెరి జాన్… మెరి జాన్
నీకు పుణ్యం ఉంటాదే
అబబ్బా అబబ్బా అని
బూతులు తిట్టొద్ధే
మెరి జాన్… మెరి జాన్
రచ్చ రచ్చే చెయ్యొద్దే
అయ్యయ్యో వద్దమ్మో
బుర్ర పిచెక్కి పోతాందే
నిన్ను చూస్తుంటే… బుజ్జి భూగోళం
బొటెట్టి నట్టుందమ్మీ
నీలి ఆకాశం… మబ్బులు మానేసి
పైటేసి నట్టుందమ్మీ
నిదరే చెడగొడుతూ
కలలే కలలు
కనుపాపకు అలుపంటూ
రాదే అసలు
Mere Jaan song is from the Sardar movie.
Mere Jaan song was sung by Nakash Aziz.
Mere Jaan song lyrics were written by Bhaskara Bhatla.
Mere Jaan song music was composed by GV Prakash Kumar.