Perati Thotalona Song Lyrics - Sardar

Perati Thotalona Song Lyrics - Sardar
Perati Thotalona Song Lyrics: Perati Thotalona is a Telugu song from the film Sardar starring Karthi, Raashii Khanna, Rajisha Vijayan, directed by PS Mithran. "Perati Thotalona" song was composed by GV Prakash Kumar and sung by Adithya RK & Bhadra J. Lyrics were written by Chandra Bose.

Perati Thotalona Song Details

Movie NameSardar (2022)
DirectorPS Mithran
Star CastKarthi, Raashii Khanna, Rajisha Vijayan
MusicGV Prakash Kumar
Singer(s)Adithya RK & Bhadra J
LyricistChandra Bose
Music LabelSony Music South

Perati Thotalona Song Lyrics in Telugu

పెరటి తోటలోన… పచ్చనైన తులసి నువ్వే

పొద్దున్నే నిన్నే నేను… చూడాలే చూడాలే

ఇంటిగోడ పైన… దేవతల పటము నువ్వే

ఎప్పుడు నిన్నే చూస్తూ… ఉండాలే ఉండాలే

వెళ్ళే దారుల్లో పరిమళమే నువ్వే

మనసుతో ఆ గంధం పీల్చా నేనే

ప్రాణం లోతుల్లో పువ్వంటే నువ్వే

ఆ పూల గంధాలే నీలో నిండే

గుండెను కోసేసి నాలోపలికొచ్చావు

రక్తం తీసేసి నీ రాగం నింపావు

రొయ్య మీసంతో గాలిమేశావు

పిల్ల చూపులా చేపను పట్టావు

నీ వదనం ఆకాశం… నువ్వే జాబిల్లి

నీ ఎదలో వెన్నెలలా నేనే నిండాలి

నడుమ నడుమ అలకల చీకట్లున్న

అనురాగం పౌర్ణమిలా అలరించాలి

నీపై ఊహలే ఊపిరాయనే

నీపై ఉన్న ఆశ నాకు ఆయువైనదే

ఊరే మారినా టెన్ టు ఫైవ్ దారే మారినా

నిన్నే నేను చేరాలన్న తపన మారదే

నువ్వు వీరుడిలా వీరుడిలా

ఉండాలే ఉండాలే

నీ ఖడ్గంలో గోరింట నేనై పండాలె

నువ్వు నేను ఏకం అయ్యే

కాలం ముందుందే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sardar Movie

  1. Senaathipathi Nene Song Lyrics
  2. Mere Jaan Song Lyrics
  3. Thoofaney Veedamma Song Lyrics
  4. Perati Thotalona Song Lyrics

Perati Thotalona Song FAQ

What movie is Perati Thotalona song from?

Perati Thotalona song is from the Sardar movie.

Who sang Perati Thotalona song?

Perati Thotalona song was sung by Adithya RK & Bhadra J.

Who wrote Perati Thotalona song lyrics?

Perati Thotalona song lyrics were written by Chandra Bose.

Who composed music for Perati Thotalona song?

Perati Thotalona song music was composed by GV Prakash Kumar.