
| Movie Name | Happy Days (2007) |
|---|---|
| Director | Sekhar Kammula |
| Star Cast | Varun Sandesh, Tamannah, Nikhil |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Naresh Iyer & Mickey J Meyer |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Sri Balaji Music |
చలించనీ… ఓఓ ఓఓఓ ఓఓ వో హో హో
క్షణాలకే… ఓఓ ఓఓఓ ఓఓ వో హో హో
కోరుకున్నా కోరికల వానన్నా…
చేరువైనా చేయి కలపాలన్నా
చెదిరిన కల అయినా… విడువను కలనైనా
ఓ ఓఓ ఓ ఓఓ ఓ… ఓ ఓఓ ఓ ఓఓ ఓ
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
తానులేక నేను లేననుకున్న…
స్నేహబంధం తెంచుకొని కాదన్నా
ఎదురుగ నిజమున్నా… నివురై మిగిలున్నా
క్షమించనీ… ఓఓ ఓఓఓ ఓఓ
నిరీక్షణా… ఓఓ ఓఓఓ ఓఓ
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Thanuleka Nenu song is from the Happy Days movie.
Thanuleka Nenu song was sung by Naresh Iyer & Mickey J Meyer.
Thanuleka Nenu song lyrics were written by Veturi Sundararama Murthy.
Thanuleka Nenu song music was composed by Mickey J Meyer.